TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క వరద ప్రభావిత ప్రాంత ప్రజలను పరామర్శించారు. ఆయా గ్రామాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. నియోజకవర్గంలో పరిస్థితి మరింత దిగజారిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. వరదలల కారణంగా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. ఈ వరదలతో ఎంత మేరకు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో చెప్పలేమని సీతక్క వెల్లడించారు. ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా రక్షణ చర్యలు చేపట్టాలని సీతక్క విన్నవించారు. ట్విటర్లో వీడియోను షేర్ చేశారు.
-
Courtesy Twitter:@seethakkaMLA
-
Courtesy Twitter:@seethakkaMLA
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్