• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శివలింగంపై నోట్లు వెదచల్లిన మహిళ

    ఉత్తరాఖండ్‌లోని కేదార్ నాథ్ ఆలయంలో ఓ మహిళ శివలింగంపై కరెన్సీ నోట్లను వెదజల్లడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ మహిళ గర్బగుడిలో శివలింగంపై నోట్లు చల్లుతుంటే పూజారులు వేదమంత్రం పఠిస్తున్నారు. ఆ మహిళ అనుచితంగా ప్రవర్తిస్తున్న అక్కడున్న వారు అడ్డుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv