• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ కళ్యాణ్ అందుకే నన్ను వదిలేశాడు: రేణుదేశాయ్

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లు ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ప్రకటించారు. ‘పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు. సమాజం, పేద వాళ్లకు మంచి చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం కుటుంబాన్ని ప్రక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ మూడు 3 పెళ్లిళ్ల పై చర్చ అపండి. పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలపై ఓ సినిమా, వెబ్ సిరీస్ తీస్తున్నట్లు కొందరు అన్నారు. నా పిల్లలనే కాదు మిగతా ఇద్దరు పిల్లలను కూడా దయచేసి ఇందులోకి లాగకండి. ఓ తల్లిగా ఇది నా అభ్యర్థన ‘అని ఆవేదన వ్యక్తం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv