TS: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ట్రాక్టరుపై కొల్కూరు వెళ్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్ స్టీరింగ్ విరిగింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఒకే గ్రామానికి చెందిన మంగలి గోపాల్(30), ఈటల రమణ(45), ఎంపల్లి మల్లేశ్(30)గా తెలిసింది. మృతదేహాలను శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ vs మెగా ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ట్వీట్ల వార్!
ఈ జనరేషన్ మెగా హీరోలు అనగానే ముందుగా అందరికీ అల్లు అర్జున్ (Allu Arjun), రామ్‌చరణ్ (Ram Charan) గుర్తుకు వస్తారు. బన్నీ ‘పుష్ప’ (Pushpa) సినిమాతో ...
intern4
Gangs Of Godavari OTT: ఓటీటీలో కదంతొక్కుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. జాతీయ స్థాయిలో ట్రెండింగ్!
ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్ హీరో ‘విష్వక్ సేన్’ (Vishwak Sen).. తనకంటూ సెపరేట్ ఫ్యాన్‌బేస్‌ను సృష్టించుకున్నాడు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో ...
intern4
New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి చిన్న హీరోల చిత్రాలే విడుదల కావడానికి ఓ కారణం ...
Srihari V
Father’s Day Special: నాన్నలతో ఈ స్టార్ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
ఫాదర్స్ డే (Fathers Day 2024)ను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ వారిపై తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. ...
intern4
Latest OTT telugu Movies: ఈ వీకెండ్లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
రీసెంట్గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన ...
intern4
Saripodhaa Sanivaaram First Single: నాని ఊరమాస్ ఊచకోత… ఎవ్వరూ ఊహించని విధంగా ఫస్ట్ సింగిల్
నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా రోజు రోజుకు బజ్ పెరిగిపోతోంది. దసరా, హాయ్ నాన్న చిత్రాలు హిట్ కావడంతో నాని హ్యాట్రిక్ ...
intern4
Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
నేషనల్ క్రష్ రష్మిక మంధాన(Rashmika Mandanna), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫేయిర్ అంటే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ చేసింది. వీరు చేసింది రెండు సినిమాలే ...
intern4
NBK 109 vs Devara: బాక్సాఫీస్ బరిలో బాలయ్య, తారక్, రవితేజ .. ఎవరిది పైచేయి?
టాలీవుడ్లో సినిమా – సినిమాకు మధ్య పోటీ సాధారణమే. ఒకే రోజున రెండు, మూడు చిత్రాలకు పైగా రిలీజవుతూ ఒకదానికొకటి సవాలు విసురుకుంటాయి. అయితే ఆ పోటీ ...
intern4
Kalki 2898 AD Record: ప్రభాస్ వేట.. ‘కల్కి’ దెబ్బకు ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు గల్లంతు!
ప్రస్తుతం దేశంలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఫీవర్ నడుస్తోంది. గ్లోబల్ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ...
intern4
Pushpa 2: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ‘పుష్ప 2’ పరిస్థితి? కలెక్షన్స్ భారీగా పడిపోవడం ఖాయం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika ...
intern4
Kriti Kharbanda Hot : జాకెట్ తీసేసి.. కృతి కర్బందా హాట్ ఫోటో షూట్!
ప్రముఖ నటి కృతి కర్బంద.. స్టన్నింగ్ హాట్ ఫొటో షూట్‌తో అభిమానులకు షాకిచ్చింది. జాకెట్ లేకుండా కెమెరాకు ఫోజులిచ్చి ఆశ్చర్యపరిచింది. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు ...