• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆది సాయి కుమార్ (Aadi Saikumar) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    ప్రేమ కావాలి సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన  ఆది సాయి కుమార్.. మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. లవ్లీ, బ్లాక్, పులిమేక వంటి హిట్ చిత్రాలతో క్రేజ్ సంపాదించాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది సాయికుమార్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం.

    ఆది సాయికుమార్ ముద్దు పేరు?

    ఆది

    ఆది సాయికుమార్ ఎత్తు ఎంత?

    5 అడుగుల 6 అంగుళాలు

    ఆది సాయి కుమార్ తొలి సినిమా?

    ప్రేమకావాలి

    ఆది సాయికుమార్ ఎక్కడ పుట్టాడు?

    ఆముదాలవలస, ఏపీ

    ఆది సాయికుమార్ పుట్టిన తేదీ ఎప్పుడు?

    డిసెంబర్ 29, 1989

    ఆది సాయికుమార్ బార్య పేరు?

    అరుణ

    ఆది సాయికుమార్ పెళ్లి ఎప్పుడు జరిగింది?

    2014

    ఆది సాయికుమార్ ఫెవరెట్ హీరోయిన్?

    కాజల్ అగర్వాల్

    ఆది సాయికుమార్ ఫెవరెట్ హీరో?

    సాయికుమార్, మెగాస్టార్ చిరంజీవి

    ఆది సాయికుమార్ తొలి హిట్ సినిమా?

    ప్రేమ కావాలి తొలి హిట్ అందించింది. ఆ తర్వాత లవ్లీ, బ్లాక్, పులి మేక వంటి చిత్రాలు హిట్లుగా నిలిచాయి.

    ఆది సాయికుమార్ ఇష్టమైన కలర్?

    వైట్ కలర్

    ఆది సాయికుమార్ ఇష్టమైన సినిమా?

    పోలీస్ స్టోరీ, గ్యాంగ్ లీడర్

    ఆది సాయికుమార్ తల్లి పేరు?

    సురేఖ

    ఆది సాయి కుమార్ ఏం చదివాడు?

    BSC

     ఆది సాయికుమార్ అభిరుచులు?

    ఆది సాయికుమార్‌కు క్రికెట్ అంటే ఇష్టం. సినిమాల్లోకి రాకముందు అండర్19 రంజీ ట్రోఫికి సెలెక్ట్ అయ్యాడు. 

    ఆది సాయికుమార్‌కు నచ్చిన ప్రదేశం?

    అమెరికా

    ఆది సాయికుమార్ ఎన్ని సినిమాల్లో  నటించాడు?

     2024 వరకు 20 సినిమాల్లో హీరోగా నటించాడు. 

    ఆది సాయికుమార్‌కు ఇష్టమైన ఆహారం?

    మంసాహారం ఏదైనా

    ఆది సాయికుమార్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు?

     దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    ఆది సాయికుమార్‌కు ఎంత మంది పిల్లలు?

    ఒక పాప, పేరు అయానా(Ayaana)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv