• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విషాదం; కాల్పుల్లో గాయపడిన మంత్రి మృతి

    తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిశోర్ దాస్ మృతి చెందారు. కాల్పుల తర్వాత భువనేశ్వర్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. మంత్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లో కిశోర్ దాస్‌పై ఏఎస్ఐ గోపాల్ దాస్ [కాల్పులు](url) జరిపిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv