• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టర్కీ భూకంపం; 300 మంది మృత్యువాత

    టర్కీ, సిరియా దేశాలను భారీ [భూకంపం](url) కుదిపేసింది. భూకంప తీవ్రతకు ఇరు దేశాల్లో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 300 మంది మరణించినట్లు తెలుస్తోంది. సుమారు 1,000 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మలట్యా, ఉర్ఫా, దియర్‌బకీర్, అలెప్పో, హమా, లటాకియా ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. కాగా టర్కీలో భూకంపాలు సర్వసాధారణమే. ఏడాదికి కనీసం రెండు, మూడు సార్లు భూకంపాలు వస్తుంటాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv