• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 5కి.మీ మేర నిలిచిన వాహనాలు

    TS: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామయ్యింది. ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచపోయాయి. హైవేపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలను నిలిపి వేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాల గూడ మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో కోదాడ- హుజూర్ నగర్ రహదారిపై దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv