• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఏపీ రాజధాని వైజాగే; సీఎం వైఎస్ జగన్

  ఏపీ [రాజధాని](url) విశాఖపట్నమేనని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో జగన్ మాట్లాడారు. ‘‘వైజాగే ఏపీ రాజధాని. అక్కడి నుంచే పరిపాలన చేపడతాం. త్వరలో నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నా. మార్చి 3, 4 తేదీల్లో ఇన్వెస్టర్ల సదస్సు వైజాగ్‌లోనే జరగనుంది. ఇన్వెస్టర్లు ఎవరైనా సరే అక్కడికి రావొచ్చు. పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం.’’ అంటూ పేర్కొన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv