• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాలిలో పెళ్లి; వీడియో వైరల్

    చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా భిలాయ్‌లో ఓ నూతన జంట రవి, ప్రీతి గాలిలో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. దాదాపు 70 అడుగుల ఎత్తులో ఎయిర్ బెలూన్లలో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. తమ పెళ్లి కలకాలం గుర్తుండిపోయేలా వారు ఇలా గాలిలో పెళ్లి చేసుకున్నారు. బెలూన్‌లో వేడి గాలిని నింపి తాడు సాయంతో దాన్ని లాగుతుండగా వివాహమా డారు. 70 అడుగుల ఎత్తులో బంధు, స్నేహితుల మధ్య పూలదండలు మార్చుకుని వైవాహిక జీవితం మొదలుపెట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv