• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్షేమంగానే రైనో; సీఎం

    హల్దీబారీలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన రైనో ఆరోగ్యంగానే ఉన్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా డ్రోన్ ద్వారా తీసిన[ వీడియో](url)ను సీఎం పంచుకున్నారు. ఈ మేరకు జంతువులు రోడ్లు దాటేటప్పుడు కాస్త నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులను కోరారు. కాగా ఇటీవల హల్దీబారీ రహదారి వద్ద వేగంగా వెళ్తున్న ట్రక్కును రైనో ఢీకొట్టింది. ఆ తర్వాత అది పడుతూ లేస్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. అప్పటినుంచి దాని ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇదే విషయమై సీఎం స్పందించి వీడియో విడుదల చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv