• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వావ్.. డ్యాన్స్ అదరగొట్టేశారు: కేటీఆర్

    తెలంగాణ ఐటీ మినిష్టర్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కొందరు చిన్నారులు కాలా చాస్మా సాంగ్‌కు డ్యాన్స్ చేయడం చూడొచ్చు. ఆ వీడియోను షేర్ చేసిన కేటీఆర్.. ‘ఈ వీడియో చూస్తే మీ అందరి ముఖాల్లో చిరునవ్వు రావడం ఖాయం. చిన్నారులు డ్యాన్స్ అదరగొట్టేశారు’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv