• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అందాలు ఆరబోస్తున్న శ్రద్ధాదాస్.. రీల్స్‌లో రెచ్చిపోతున్న అమ్మడు

  అందాలు ఆరబోయడంలో కొందరు హీరోయిన్లు ఏ మాత్రం తగ్గరు. తమ అందాలను చూపిస్తూ ఇండస్ట్రీ, అభిమానుల చూపులను తమ వైపు తిప్పుకుంటారు. ఎలాంటి సినిమాల్లో కనిపించకపోయినా లేకపోయినా వాళ్ళు పెట్టే పోస్టును చూసి ఫిదా అయిపోతుంటారు అభిమానులు. అలానే నటి శ్రద్ధాదాస్ కూడా అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచడం లేదు. ఎప్పటికప్పుడు ఫోటో షూట్లతో సందడి చేస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. టాలీవుడ్, బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం హాలీడేస్ లో ఉంది. వరుసగా చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో ఈ మధ్య మెరుస్తుంది బ్యూటీ

  ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైన ఈ భామ, అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈమె అందానికి, నటనకు మెచ్చిన డైరెక్టర్లు వరుస సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. తరువాత కొన్ని సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడంతో, ఊహించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేదు ఈ బ్యూటీ. దీంతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ, తన నటనతో, అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసేది. కొద్దికాలంలో బాలీవుడ్ ఆఫర్లు రావడంతో అక్కడి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తరువాత వరుసగా వెబ్ సిరీస్‌లు, తెలుగు, హిందీ, తమిళ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ అందాల భామ.

  శ్రద్ధాదాస్ ఫోటో షూట్లకు పెట్టింది పేరు. ఎప్పుడూ ఫోటో షూట్లు చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ, ఎవరూ ఊహించని విధంగా ఇంస్టాగ్రామ్ లో పోస్టులు పెడుతూ ఉంటుంది. ఈమె పోస్ట్ చేస్తే చాలు, లైకుల వర్షం కురుస్తుంది. ఎంతో ఫిట్ గా ఉండే ఈ అమ్మడు అందాలు చూస్తే మతి పోవాల్సిందే. ఇంస్టాగ్రామ్ లో ఈ భామకు 24లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే తాజాగా మరో రీల్ పోస్ట్ చేసింది ఈ భామ. ఈ రీల్ లో బికినీలో ఉన్న శ్రద్ధను చూస్తే మతిపోవాల్సిందే. స్లో మోషన్లో వెనక్కి తిరుగుతూ కెమెరా ముందు నవ్వుతూ శ్రద్ధ చేసిన సందడి మామూలుగా లేదు. ఈ పోస్టుకు 1మిలియన్ పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం హాలీడేస్‌లో ఉన్న ఈ అమ్మడు, పలు సినిమాల్లో నటిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv