• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాహుల్ గాంధీకి పిగ్గీ బ్యాంకు విరాళం

    కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఓ పదేళ్ల బాలుడు పిగ్గీ బ్యాంకు విరాళంగా ఇచ్చాడు. ఈ డబ్బును భారత్ జోడో యాత్రకు ఉపయోగించుకోవాలని బాలుడు యశ్‌రాజ్ పర్మార్ కోరాడు. బాలుడు ఇచ్చిన విరాళం అమూల్యమైందని, అంతు లేని ప్రేమకు నిదర్శనమని రాహుల్ అన్నారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv