• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కిక్కిరిసిన మైదానం…జరిగింది మ్యాచ్‌కాదు

  [VIDEO](url): పాకిస్థాన్‌లోని ఓ మైదానంలో జనాలు కిక్కిరిసిపోయారు. కానీ, అక్కడ క్రికెట్‌, పుట్‌బాల్ మ్యాచ్‌లాంటిది జరగలేదు. మరి ఎందుకు అంతమంది ఉన్నారు అనుకుంటున్నారా? వాళ్లు ఓ రాతపరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన వైరల్‌ అయ్యింది. 1600 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇటీవల రాతపరీక్ష నిర్వహించారు. ఐదేళ్లుగా భర్తీ చేయకపోవటంతో అభ్యర్థులు పోటెత్తారు. 30 వేల మంది రావటంతో మైదానంలో పరీక్ష పెట్టారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv