• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆహ్లాదం.. ఈ లొకేషన్ ఎక్కడబ్బా?

    HYD: నిత్యం రణగొణ ధ్వనుల మధ్య సతమతమయ్యే భాగ్యనగరం.. చిరుజల్లులతో కాస్త విశ్రాంతి తీసుకుంటోంది. ఉదయం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షానికి రోడ్లన్నీ తడిసిపోయాయి. ఈ జల్లుల నడుమ మెట్రో రైలు పరుగులను చూస్తుంటే మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. ‘వర్షం పడుతోంది.. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి’ అంటూ వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. మరి ఈ వీడియో ఎలా ఉందో చూసి.. లొకేషన్ ఎక్కడో కామెంట్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv