టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. తన వివాహ వేడుకలో భాగంగా జరిగిన సంగీత్‌లో అక్షర్ డాన్స్‌తో ఇరగదీశాడు. అంతేకాదు, పాటకు తగినట్లుగా ఇందులో క్రికెట్ మూవ్స్‌ను జోడించాడు. బ్యాటింగ్ చేసి బాల్‌ను పట్టుకుంటున్నట్లుగా చేయడం చూసి అంతా చప్పట్లతో హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వారంలో పెళ్లి చేసుకున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ తర్వాత అక్షర్ ఒకడు.
-
Screengrab Twitter:mufaddal_vohra
-
Screengrab Twitter:mufaddal_vohra
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్