అందమైన యాంకర్లలో అనసూయ ఒకరు. సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది అను. వీలు చిక్కినప్పుడల్లా ఫొటోలు, రీల్స్, వీడియోలు ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. చీరకట్టులో డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది ముద్దుగుమ్మ.
-
Screengrab Instagram:itsme_anasuya
-
Screengrab Instagram:itsme_anasuya
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్