• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాళ్లని ఎదుర్కోవాలని చూస్తే… పళ్లు రాలిపోతాయి!

    [Video:](url)బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా వెటరన్‌ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ చేసిన ఓ పోస్టు వైరల్‌ అవుతోంది. జడేజా, అశ్విన్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ బ్యాటర్లు ఎలా ఇబ్బంది పడ్డారో చమత్కారంగా తెలియజేస్తూ జాఫర్‌ ఓ వీడియో పోస్టు చేశాడు. జడ్డూ-యాష్‌ బౌలింగ్‌లో ఆడేందుకు యత్నించిన ఆసీస్ ఆటగాళ్లు పళ్లు రాల్చుకున్నారనే అర్ధం ఆ వీడియోలో కనిపించింది. కాగా రెండో టెస్టు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ తన 10 వికెట్లను అశ్విన్‌-జడేజా బౌలింగ్‌లోనే చేజార్చుకుంది. Aus trying to go after @imjadeja and @ashwinravi99 today … Read more

    VIDEO: కాలుజారి కిందపడిన తెలంగాణ గవర్నర్‌

    [Video:](url) తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కాలుజారి కిందపడిపోయారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్‌ రాకెట్‌ ప్రయోగ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ అక్కడ కాలికి మ్యాట్‌ తగిలి కిందపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆమెను పైకి లేపారు. అనంతరం యాథావిధిగా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. హైబ్రిట్‌ రాకెట్‌ లాంచ్ ప్రయోగం చేపట్టడం దేశంలోనే తొలిసారి కాగా 3,500మంది విద్యార్థులు రూపొందించిన 150 చిన్న ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి. Telangana and Puducherry Governor Tamilisai Soundararajan slipped and fall during an event. … Read more

    నడుము ఒంపులతో కట్టిపడేస్తున్న శ్రద్ధా!

    టాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా దాస్‌ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెకేషనల్ ట్రిప్స్‌తో ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడ దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని ఫోటోలను పోస్టు చేసిన శ్రద్దా చీరకట్టులో తన అందాలను ఆరబోసింది. ముఖ్యంగా తన నడుమును చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ‘ఆహా ఏమి నడుము’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Courtesy Instagram:shraddhadas43 Courtesy Instagram:shraddhadas43 Courtesy Instagram:shraddhadas43 … Read more

    VIDEO: జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్తూ.. బాలికపై దాడి

    [VIDEO: ](url)చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. 17 ఏళ్ల మైనర్‌ బాలికను ఓ వ్యక్తి జుట్టు పట్టుకొని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఆ సమయంలో అతడి చేతిలో మరణాయుధం కూడా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిందితుడు ఓంకార్‌ తివారి(47)ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఓంకార్‌ షాపులో బాధితురాలు పనిచేసేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని బాలికను నిందితుడు ఒత్తిడి చేసినట్లు చెప్పారు. అందుకు బాలిక అంగీకరించకపోవడంతోనే దాడికి తెగబడినట్లు స్పష్టంచేశారు. छत्तीसगढ़ पुलिस … Read more

    తారకరత్న భౌతికకాయానికి కొడాలి నాని నివాళి

    [వీడియో;](url) నందమూరి తారకరత్న భౌతికకాయానికి మాజీ మంత్రి కొడాలి నాని నివాళులు అర్పించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలసి ఆయన నందమూరి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కాగా రాజకీయపరంగా నందమూరి కుటుంబసభ్యులతో విభేధించినా వారి ఇంట్లో ఎలాంటి అనివార్య సంఘటనలు జరిగినా హాజరవుతుంటారు. నందమూరి హరికృష్ణ మరణించినప్పుడు కూడా అంత్యక్రియలు పూర్తయ్యేవరకు కొడాలి నాని అక్కడే ఉన్నాడు. Kodali Nani Pays Tributes To Tarak Ratna#RipTarakRatnaGaru pic.twitter.com/JXaG5zyRZm — ?J A G U N ༆king ? (@YS_JAGAN_2024) February 19, … Read more

    కోహ్లీకి ఆ వంటకం అంటే అంత ఇష్టమా?

    టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీకి ఓ వంటకం అంటే తెగ ఇష్టమట. ఆ ఫుడ్‌ను ఢిల్లీలో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఓ ఫుడ్ ప్యాకెట్ చూసి కోహ్లీ మనసు పారేసుకున్నాడు. మ్యాచ్ మధ్యలో సిబ్బంది ఫుడ్ ప్యాకెట్ తీసుకువచ్చారు. ఆ ప్యాకెట్ వైపు చూస్తూ వావ్ అంటూ కోహ్లీ చప్పట్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇంతకు ఆ ఫుడ్ ఏమిటీ అని నెటిజన్లు తెగ వెతికేశారు. అది ‘చోలే బటూరే’ … Read more

    థర్డ్‌అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసహనం

    [VIDEO](url): భారత్‌-ఆసీస్‌ రెండో టెస్టు సందర్భంగా విరాట్‌ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. థర్డ్‌ అంపైర్‌ తనను ఔట్‌గా ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆసీస్‌ కొత్త స్పిన్నర్‌ కుహ్నెమాన్ వేసిన 50వ ఓవర్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయినట్లు ఎంపైర్‌ ప్రకటించారు. దీనిపై కోహ్లీ డీఆర్‌ఎస్‌కు వెళ్లగా రివ్యూలో బంతి నేరుగా ప్యాడ్‌ను తాకినట్లు కనిపించలేదు. అయినప్పటికీ థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వడం కోహ్లీని అసహనానికి గురిచేసింది. Kohli looked angry after … Read more

    బోల్డ్ ఫోటోస్‌తో కవ్విస్తున్న అర్జున్‌ రెడ్డి భామ

    అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్‌ షాలిని పాండే మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. తన చబ్బీ లుక్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలతో ఆకట్టుకునే షాలిని తాజాగా మరిన్ని ఫోటోలను పోస్టుచేసింది. బ్లాక్‌ స్లీవ్‌ లెస్‌ జాకెట్‌ ధరించి తన ఎద అందాలను ఆరబోసింది. కింద కూర్చుని వివిధ రకాల ఫోజుల్లో కనిపించింది. ఈ పిక్స్‌ నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. Courtesy Instagram:shalzp Courtesy Instagram:shalzp Courtesy Instagram:shalzp Courtesy Instagram:shalzp Courtesy Instagram:shalzp

    చిరు పాటకు స్టెప్పులేసిన పీవీ సింధు

    [VIDEO](url): బాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు డ్యాన్స్‌తో అదరగొట్టింది. చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో పాటకు డ్యాన్స్‌ వేసి ఆకట్టుకుంది. ‘బాసు.. వేర్‌ ఈజ్ ద పార్టీ’ పాటకు స్టెప్పులు వేసి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. షేర్ చేసిన కొన్ని గంట‌ల్లోనే 3,32,968 లక్షల మంది ఈ వీడియోను ఇష్టప‌డ‌గా. . వేలకొద్ది కామెంట్స్ వచ్చాయి. కాగా సింధు ఆటల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ ఫొటోలు, రీల్స్‌ పెడుతూ సందడి చేస్తుంది. … Read more

    హిమాన్షు పాడిన ఆంగ్ల పాట వైరల్‌!

    తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షు పాడిన ఆంగ్ల గీతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రసిద్ద ఆంగ్ల గీతం ‘గోల్డెన్‌ అవర్‌’ పాటకు కవర్‌ సాంగ్‌ను హిమాన్షు పాడారు. దాన్ని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. తన కుమారుడు పాడిన పాట తనకెంతో నచ్చిందని, అందరికీ నచ్చుతుందని ఆశీస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్‌ చేశారు. అటు హిమాన్షు పాటను ఎమ్మెల్సీ కవిత మెచ్చుకున్నారు. ‘నిన్ను చూసి గర్వపడుతున్నా అల్లుడూ! మరిన్ని మంచి పాటలు నీ నుంచి ఆశిస్తున్నాను’ అని కవిత ట్వీట్ చేశారు.