• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • IPL కామెంటేటర్‌గా బాలకృష్ణ

  [VIDEO:](url) నందమూరి నటసింహం బాలయ్య క్రికెట్ కామెంటేటర్ అవతారం ఎత్తనున్నారు. ఈమేరకు ఐపీఎల్‌లో బాలకృష్ణ క్రికెట్ మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వ్యవహరించనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. మార్చి 31న ఐపీఎల్ ఓపెనింగ్ రోజు ఎంటర్‌టైన్‌మెంట్ తార స్థాయిలో ఉంటుందని ట్వీట్ చేసింది. కాగా బాలయ్య ఇప్పటికే ఆహా ఓటీటీలో హోస్ట్‌గా వ్యవహరించి సెన్సెషన్ క్రియేట్ చేశారు. మరి కామెంటేటర్‌గా బాలయ్య ఎలా ఇరగదీస్తారో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv