• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దివాళా తీసేసిన పాకిస్తాన్; ఒప్పుకున్న ఆ దేశ రక్షణ మంత్రి

    [వీడియో;](url) తమ దేశం ఎప్పుడో దివాళా తీసిందని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయామని, ఎలా కోలుకోవాలో తెలియడం లేదని చెప్పారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి ఐఎంఎఫ్ దగ్గర సరైన పరిష్కారం ఉండదని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి రాజకీయ నాయకులు, అధికారులే కారణమని ఆయన కుండ బద్దలు కొట్టారు. తమ దేశంలో చట్టాలను, రాజ్యాంగాన్ని ఎవరూ పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv