• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘భారాస ముమ్మాటికి వారసత్వ పార్టీనే’

  TG: భారాస బరాబర్‌ వారసత్వ పార్టీనే అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్న వారికి సూర్యాపేట సభలో కౌంటర్ ఇచ్చారు. ‘ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న కేసీఆర్‌ తప్పకుండా తెలంగాణ కుటుంబ సభ్యుడే. మోదీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. కానీ, భారాస ఎందరో త్యాగఫలంతో ఏర్పడిన వారసత్వ పార్టీ. కేసీఆర్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నారు. అయితే మోదీ వచ్చి కుటుంబ పాలన అంటున్నారు. శిఖండి రాజకీయాలు తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదు’ అని కేటీఆర్‌ విమర్శించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv