• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిపోర్టర్‌గా మారిన రోహిత్ శర్మ

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిపోర్టర్‌గా మారారు. వైస్ కెప్టెన్ అజింక్య రహానెని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాడు. ‘వెస్టిండీస్‌లో ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్‌గా నువ్వు యంగ్ ప్లేయర్లకు ఎలాంటి సలహాలు ఇస్తావు’ అని రోహిత్ అడిగాడు. ‘ఒక్కటే చెప్పేది.. కుర్రాళ్లకు ఓపిక తప్పనిసరి. క్రీజులో ఉన్నప్పుడు సహనంతో ఉండాలి’ అని అజింక్య చెప్పాడు. రేపటి నుంచి వెస్టిండీస్‌తో టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ?? ??? ????! When #TeamIndia Captain @ImRo45 … Read more

    ఇంత భారీ క్యాచ్ ఎవరూ పట్టరేమో?

    ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో చేసిన పని క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆసీస్‌తో రెండో టెస్టు ప్రారంభమైన కొద్ది సేపటికి కొందరు నిరసనకారులు మైదానంలోకి దూసుకొచ్చారు. ఆరెంజ్ పౌడర్ చల్లి తమ నిరసన తెలిపారు. దీంతో వికెట్ కీపింగ్ చేస్తున్న బెయిర్‌స్టో ఓ నిరసన కారుడిని అమాంతం ఎత్తుకుని మైదానం అవతలికి తీసుకెళ్లాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. భలే క్యాచ్ పట్టాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. స్పిన్నర్ అశ్విన్ సైతం దీనిపై స్పందించాడు. Jonny Bairstow man handling … Read more

    ODI World Cup Schedule 2023: హైదరాబాద్‌కు అవమానం.. షెడ్యూల్‌లో ఒక్క మ్యాచ్ కూడా లేదేంటి? 

    ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది. భారత్‌లోని మొత్తం 10 వేదికలు ప్రపంచకప్ సమరానికి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో అహ్మదాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ఇండోర్, పుణె, ధర్మశాల, లక్నో ఉన్నాయి. మొత్తం 46 రోజుల పాటు మెగా ఈవెంట్ జరగనుంది. అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19న వరల్డ్ కప్ ముగియనుంది. ఇక క్రికెట్ అభిమానులకు పండగే పండగ.  టోర్నీ ఫార్మాట్.. ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఇందులో ప్రతి జట్టు మిగతా 9 … Read more

    West Indies Tour: సీనియర్లకు టాటా.. బైబై! యంగ్ టాలెంట్‌ వైపు సెలెక్టర్ల లుక్!

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ ఓటమి అనంతరం ఎన్నో విమర్శలు ఎదురవుతున్నాయి. సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి భవిష్యత్తుపై దృష్టి సారించాలని మాజీలు, నిపుణులు సూచిస్తున్నారు. పుష్కలమైన వనరులు ఉన్నందున ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో జట్టును తీర్చిదిద్దాలని చెబుతున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్ టూర్‌కి భారత్ సిద్ధమవుతోంది. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడటానికి పయనం కానుంది. దీంతో జాతీయ జట్టు ఎంపికలో యంగ్ ప్లేయర్లకు చోటివ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరి, తుది జట్టుతో చేరేందుకు ఆస్కారమున్న ఆటగాళ్లు ఎవరో … Read more

    India Lost ICC Trophies: నాకౌట్స్‌లో టీమిండియా చెత్త రికార్డు.. పదేళ్లలో 8 ట్రోఫీలు ఫసక్..!

    2013 తర్వాత టీమిండియా ఏకంగా 8 ఐసీసీ ట్రోఫీలను నాకౌట్స్‌లో కోల్పోయింది. కొన్నింట్లో తుది వరకు వచ్చి ఓడిపోతే, మరికొన్నింట్లో మొదట్లోనే చేతులెత్తేసింది. 2014లో టీ20 వరల్డ్‌కప్‌‌లో మొదలైన పరాభవ ప్రస్థానం.. నిన్న మొన్నటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు కొనసాగింది. నాకౌట్స్‌లో పేలవ ఆట తీరుతో టీమిండియా అభిమానులకు నిరాశే మిగుల్చుతోంది. 2013 తర్వాత భారత్ ఇప్పటివరకు కోల్పోయిన ఐసీసీ ట్రోఫీలేంటో చూద్దాం. 2014 టీ20 వరల్డ్‌కప్.. గ్రూప్ దశలో ఓటమే ఎరుగకుండా నాకౌట్స్‌లోకి ప్రవేశించింది భారత్. సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాను మట్టికరిపించి … Read more

    WTC FINAL: అశ్విన్‌ను పక్కనపెట్టిన రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు.. ఇదేనా అసలు కారణం?

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓవల్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ నలుగురు పేసర్లతో పాటు ఒక స్పిన్నర్‌ను మాత్రమే జట్టులోకి తీసుకున్నాడు. కానీ, ఆ స్పిన్నర్ రవీంద్ర జడేజా అని నొక్కి చెప్పాడు. అంటే, వలర్డ్ నంబర్ 1 ర్యాంకర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ని టీమిండియా పక్కన పెట్టింది. పిచ్ కండీషన్లకు బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని రోహిత్ చెప్పినప్పటికీ యాజమాన్య నిర్ణయంపై నెట్టింట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మాజీలు కూడా … Read more

    WTC FINAL SQUAD: అజింక్యా రహానే ఇన్‌..సూర్య కుమార్ యాదవ్ ఔట్‌..… హైదరాబాదీ ఆటగాడికి నిరాశ!

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. దాదాపు 13 నెలల తర్వాత టెస్ట్‌ స్క్వాడ్‌లో అజింక్యా రహానేకి చోటు దక్కింది. రంజీ ట్రోఫీలో అదిరిపోయే ఆటతీరు కనబర్చడమే కాదు.. అస్సలు ఎవరూ ఊహించని విధంగా ఐపీఎల్‌లో ఇరగదీస్తుండటంతో అతడికి ఛాన్స్ వచ్చింది. శ్రీకర్‌ భరత్‌, కేఎల్ రాహుల్‌కి మరో అవకాశం కల్పించారు. ఇక మిస్టర్‌ 360 సూర్య కుమార్ యాదవ్‌కు నిరేశే ఎదురయ్యింది. జయదేవ్ ఉనద్కత్‌కి చోటు దక్కింది. జట్టు: రోహిత్ శర్మ©, శుభమన్‌ గిల్‌, ఛతేశ్వర్ పుజారా, … Read more

    బంతి స్పీడ్‌కు బ్యాట్‌ విరిగిపోయింది

    [VIDEO](url):న్యూజిలాండ్ శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో అడమ్‌ మిల్న్ కళ్లు చెదిరే బంతి వేశాడు. బంతి వేగానికి లంక బ్యాటర్‌ పాతుమ్ నిస్సంక బ్యాట్‌ విరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో 141 పరుగులకు కుప్పుకూల్చిన బ్లాక్‌ క్యాప్స్‌….14.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. నిస్సంక బ్యాట్‌ విరిగిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ? BROKEN BAT ?Adam Milne with a ☄️ breaking Nissanka’s bat ? Watch BLACKCAPS v Sri Lanka live and on-demand … Read more

    స్టీవ్‌ స్మిత్‌ కళ్లు చెదిరే క్యాచ్‌

    [VIDEO](url): వైజాగ్‌ వేదికగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కంగారూ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. షాన్‌ అబాట్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యాను కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔట్‌ చేశాడు. గాల్లో కుడివైపునకు డైవ్‌ చేస్తూ స్మిత్‌ పట్టిన క్యాచ్‌ వీడియో అప్పటికప్పుడే నెట్టింట వైరల్‌గా మారింది. Unreal catch by Steve Smith pic.twitter.com/MWMuNJmG7w — Sexy Cricket Shots (@sexycricketshot) March 19, 2023

    ఓడిపోయే మ్యాచ్‌‌ని గెలిచాం: పాండ్యా

    ఓడిపోయే మ్యాచ్ గెలిచామని భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలకే ఈ ఘనత దక్కుతుందని పాండ్యా చెప్పాడు. ‘మేం బ్యాటింగ్‌లో ఒత్తిడికి గురయ్యాం. త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చేజారుతుందని భావించాం. కానీ, జడేజాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నడిపించిన తీరు అద్భుతం. చేజారుతున్న మ్యాచ్‌ని మలుపు తిప్పి జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌లో జట్టు ఆటతీరు పట్ల నిజంగా గర్వంగా ఉంది’ అని పాండ్యా చెప్పాడు. తొలి వన్డేలో రాహుల్, జడేజా కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి … Read more