చాహల్ ‘సూట్‌కేస్ ట్యాక్సీ’.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమ్‌ఇండియా ఆటగాళ్లలో యుజ్వేంద్ర చాహల్ ఒకరు. మైదానంలో, వెలుపలా సహచరులను ఆటపట్టిస్తూ ఆ వీడియోలను నెట్టింట పోస్టు చేస్తుంటాడు. తాజాగా మరో [వీడియో ](url)ద్వారా చాహల్ నవ్వులు పూయించాడు. సూట్‌కేస్‌పై కూర్చుని ప్రయాణించాడు. ఆ వీడియోను రాజస్థాన్ జట్టు తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. సూట్‌కేస్ ట్యాక్సీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోను చూసిన నెటజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. Suitcase wali taxi, Yuzi bhai sexy! ?? pic.twitter.com/zJsVhHBBfV — Rajasthan Royals … Read more