• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫీల్డింగ్ చేస్తూ స్టెప్పులేసిన జెమీమా

    [VIDEO:](url) వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ ఫీల్డింగ్ చేస్తూ చిందులేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో జెమీజా ఓ పాటకు స్టెప్పులేసింది. అభిమానుల కేరింతల మధ్య హుషారుగా కాలు కదిపింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై దిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. వైస్ కెప్టెన్ జెమీమా 15బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. https://mobile.twitter.com/Cricketracker/status/1632393221400838144

    ఉజ్జయిని ఆలయంలో కోహ్లీ- అనుష్క పూజలు

    [VIDEO](url): టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ దంపతులు ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కోహ్లీ, అనుష్కశర్మ కూర్చుని ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గర్భగుడి ప్రధాన ద్వారం ఎదుట విరాట్‌ దంపతులు కూర్చుని ఉండగా వారి చుట్టూ భక్తులు కూర్చుని భజనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విరాట్‌-అనుష్క జంట పూర్తి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. #WATCH | Madhya Pradesh: Actor Anushka Sharma & Cricketer Virat Kohli visit Mahakaleshwar temple in … Read more

    కోహ్లీకి ఆ వంటకం అంటే తెగ చిరాకు

    [వీడియో;](url) తనకు కాకర కాయ కూర అంటే చికాకు అని.. భవిష్యత్‌లో కూడా తినబోనని టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తేల్చిచెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో కోహ్లీ ముచ్చటించాడు. ఈ సెషన్‌లో కోహ్లీ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. మలేషియాలో పురుగుల ఫ్రై తిన్నానని, కానీ అది తిన్నాక అసహ్యమేసిందన్నాడు. చోలే బటూరే అంటే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. ఒకప్పుడు హైహీల్స్ షూ వేసుకునేవాడినని, ఇప్పుడు వాటిని వేసుకోవడాన్ని ఊహించలేనని చెప్పాడు. Lesser-known facts! Catch me spill the beans on food, fashion, … Read more

    ఎల్బీడబ్ల్యూపై అంపైర్‌తో చర్చించిన విరాట్

    [VIDEO:](url) ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ డిస్మిసల్ కాస్త దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఇదే విషయమై విరాట్ అంపైర్ నితిన మీనన్‌ని ఆరా తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఐపోయాక ఫీల్డింగ్‌కి వచ్చిన సమయంలో నితిన్‌తో కాసేపు మాట్లాడాడు. బహుశా తన వికెట్ గురించే అయి ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 44 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంతి ప్యాడ్స్‌ని, బ్యాట్‌ని ఒకే సమయంలో తాకడం రీప్లేలో కనిపించింది. Kohli sahab gaaliya … Read more

    కోహ్లీకి ఆ వంటకం అంటే అంత ఇష్టమా?

    టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీకి ఓ వంటకం అంటే తెగ ఇష్టమట. ఆ ఫుడ్‌ను ఢిల్లీలో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఓ ఫుడ్ ప్యాకెట్ చూసి కోహ్లీ మనసు పారేసుకున్నాడు. మ్యాచ్ మధ్యలో సిబ్బంది ఫుడ్ ప్యాకెట్ తీసుకువచ్చారు. ఆ ప్యాకెట్ వైపు చూస్తూ వావ్ అంటూ కోహ్లీ చప్పట్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇంతకు ఆ ఫుడ్ ఏమిటీ అని నెటిజన్లు తెగ వెతికేశారు. అది ‘చోలే బటూరే’ … Read more

    వికెట్ త్యాగం చేసిన రోహిత్ శర్మ

    [VIDEO:](url)టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ తన వికెట్‌ని త్యాగం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా బాదాడు. బంతి గ్యాప్‌లో పడటంతో తొలి రన్ వేగంగా తీశారు. ఆలోపే ఫీల్డర్ బంతిని చేరుకోవడంతో సెకండ్ రన్ వద్దని రోహిత్ కాల్ ఇచ్చాడు. అయితే, పుజారా అలాగే నాన్‌స్ట్రైక్ దిశగా పరుగెత్తడంతో రోహిత్ తన వికెట్‌ని సమర్పించుకోవాల్సి వచ్చింది. … Read more

    HBD అబ్రహం బెంజమిన్ డివిలియర్స్

    [VIDEO:](url) సౌతాఫ్రికా ప్లేయర్, మిస్టర్ 360 అబ్రహం బెంజమిన్ డివిలియర్స్ 39వ పుట్టినరోజు నేడు. మైదానంలో ఏ దిశలోనైనా సిక్స్ కొట్టగల సమర్థుడు. అందుకే ‘మిస్టర్ 360’ అని పిలుచుకుంటుంటాం. 2004లో అరంగేట్రం చేసి 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడీ మాజీ కెప్టెన్. ఎన్ని రికార్డులు సాధించినా సౌతాఫ్రికాకు కప్పు అందించాలన్న కల తీరలేదు. డివిలియర్స్‌కి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. భారత్‌లో మరీ ఎక్కువ. కెరీర్‌లో 420 మ్యాచ్‌లు ఆడిన ఏబీ 47 సెంచరీలు నమోదు చేశాడు. 20వేలకు పైగా రన్స్ చేశాడు. … Read more

    నేనూ జంక్ ఫుడ్ తినేవాడిని; విరాట్ కోహ్లీ

    తాను 25 ఏళ్లు వచ్చే వరకు ప్రపంచంలోని అన్ని [జంక్‌ ఫుడ్‌](url)లు రుచి చూశానని టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అప్పట్లో డైట్ విషయంలో ఎలాంటి కట్టుబాట్లు విధించుకోలేదని.. ఆ తర్వాతే డైట్ విషయంలో మార్పులు చేసుకున్నానని పేర్కొన్నాడు. కాగా గత ఎనిమిదేళ్లుగా NCA వైద్య సేవలు ఉపయోగించుకోని ఏకైక భారత క్రికెటర్ కోహ్లీ. దీనిని బట్టే కోహ్లీ ఫిట్‌నెస్ అర్థం చేసుకోవచ్చు. ఫిట్‌నెస్ పరంగా కోహ్లీ అత్యున్నత స్థానంలో ఉన్నాడు. కాగా బోర్డర్-గావస్కర్ సీరీస్‌ కోసం కోహ్లీ సిద్ధమవుతున్నాడు. Straight … Read more

    ఇంటివాడైన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్

    టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. భార్య మేహా పటేల్‌తో కలిసి ఏడడుగులు నడిచాడు. గుజరాత్‌లోని వడోదరలో ఈ దంపతుల వివాహం వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. టీమిండియా తరఫున ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఇటీవల అదరగొడుతున్నాడు. పెళ్లి చేసుకోవడం కోసమే న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు అక్షర్ పటేల్ దూరమయ్యాడు. కాగా, ఈ నవ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహం కూడా అతియా శెట్టితో ఇదే … Read more

    నేడే రాహుల్, అతియా శెట్టిల వివాహం

    కేఎల్ రాహుల్, అతియా శెట్టిల నాలుగేళ్ల ప్రేమాయణం మరోస్థాయికి వెళ్లే సమయం ఆసన్నమైంది. నేడు(జనవరి 23) సాయంత్రం ఈ ప్రేమజంట వివాహ బంధంలోకి అడుగు పెడుతోంది. ఈ వేడుకకు సునీల్ శెట్టి కండాలా ఫాం హౌజ్ వేదిక కానుంది. సాయంత్రం జరగనున్న పెళ్లికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ, సల్మాన్ ఖాన్ రానున్నట్లు తెలుస్తోంది. నిన్న సంగీత్ వేడుక జరిగింది. మరోవైపు, ప్రముఖులు ఈ జంటను సోషల్ మీడియా వేదికల ద్వారా ఆశీర్వదిస్తున్నారు. వివాహం అనంతరం ముంబైలో 3000 మంది ప్రత్యేక అతిథులతో విందును … Read more