OTT Suggestions: ఈ వీకెండ్‌లో తప్పక వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే!
ఓటీటీ రాకతో సినీ ప్రేక్షకుల ఆలోచనల్లో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఇంట్లోనే ఎంచక్కా కొత్త సినిమాలు / సిరీస్‌లు చూసేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఈ వీకెండ్ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలోకి రాబోతున్నాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి? వాటి స్టోరీ లైన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఉషా పరిణయం (Usha Parinayam) కుమారుడు శ్రీకమల్‌ను హీరోగా పెట్టి స్టార్ డైరెక్టర్ … Read more