• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Iman Esmail: ‘ఫౌజీ’ బ్యూటీ ఇమాన్వీ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

    ప్రస్తుతం ఇమాన్వీ (Iman ismaili) పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ప్రభాస్‌ – హనురాఘవపూడి కాంబోలో రూపొందనున్న ‘ఫౌజీ’ (Fouji) చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈమెపై పడింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమెకు సంబంధించిన విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.  అందంలో సౌందర్య, లుక్స్‌లో అనుష్కను తలపిస్తున్న ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ఇమాన్‌ ఇస్మాయిల్‌ (Iman Esmail). ఆమె ఒక డ్యాన్సర్‌. సోషల్‌మీడియాలో కంటెంట్‌ క్రియేటర్‌.  ఇమాన్వీ తల్లిదండ్రులది పాకిస్తాన్‌లోని కరాచీ ప్రాంతం. … Read more

    Megastar Birthday Special: విశ్వంభర నుంచి క్రేజీ అప్‌డేట్, ఫ్యాన్స్‌కు పండగే

    మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మల్లిడి వశిష్ట(Mallidi Vasishta) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్‌ చిత్రం ‘విశ్వంభర’. ఇందులో చిరు సరసన ప్రముఖ నటి త్రిష నటిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం మెగా అభిమానులతో పాటు  చిరంజీవి కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత చిత్రం ‘భోళా శంకర్‌’ డిజాస్టర్‌ నుంచి ఈ మూవీ సక్సెస్‌తో బయటపడాలని చిరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 22 మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు. దీంతో ఆ రోజున … Read more

    This Week OTT Movies: ఈ వారం ఓటీటీ లవర్స్‌కు పండగే!

    స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న పెద్ద ఎత్తున చిత్రాలు రిలీజయ్యాయి. అయితే ఈ వారం మాత్రం స్టార్‌ హీరోల చిత్రాలు రిలీజ్‌ కావడం లేదు. చిన్న సినిమాలో మిమల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటీటీలోని పలు సినిమాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు  మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం రావు రమేష్‌ (Rao Ramesh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’ (Maruti Nagar Subramanyam). లక్ష్మణ్‌ కార్య దర్శకుడు. ఇంద్రజ, అంకిత్‌ కొయ్య, రమ్య … Read more

    Weekend Collections: డిజాస్టర్‌ దిశగా ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. 4 డేస్‌ కలెక్షన్స్‌లో అదరగొట్టిన ఎన్టీఆర్‌ బావమరిది!

    స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రామ్‌ – పూరి కాంబోలోని ‘డబుల్ ఇస్మార్ట్‌’, రవితేజ – హరిష్‌ శంకర్‌ కలయికలో తెరకెక్కిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. అలాగే తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ చేసిన ‘తంగలాన్‌’, ఎన్టీఆర్‌ బావమరిది నటించిన ‘ఆయ్‌’ అదే రోజున రిలీజయ్యాయి. అయితే రవితేజ, రామ్‌ చిత్రాలపై రిలీజ్‌కు ముందు వరకూ భారీగా హైప్‌ వచ్చింది. అయితే రిలీజ్‌ తర్వాత అవి అందరి అంచనాలను తలకిందులు … Read more

    HBD Nidhhi Agerwal: ‘హరి హర వీరమల్లు’ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. నిధి అగర్వాల్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన టీమ్‌!

    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు‘ చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నేడు (ఆగస్టు 17) పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో స్టన్నింగ్‌ లుక్స్‌తో నిధి అదరగొట్టింది. మహారాణి గెటప్‌లో ఒంటిపై ఆభరణాలతో ఆమె మరింత అందంగా కనిపించింది. అసలే షూటింగ్ జరగట్లేదన్న ఆందోళనలో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు నిధి పోస్టర్‌ సంతోషాన్ని కలిగిస్తోంది.  ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్‌‘ చిత్రంలోనూ నిధి అగర్వాల్‌ నటిస్తోంది. ఈ … Read more

    Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?

    టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్‌ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్‌ హీరోలు ఫ్లాప్స్‌ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో … Read more

    Kalki 2898 AD OTT: ఒకే రోజులో రెండు అదిరిపోయే ‌వార్తలు.. ఫుల్‌ జోష్‌లో ప్రభాస్‌ ఫ్యాన్స్‌!

    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కాంబోలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లలను రాబట్టింది. జూన్‌ 27న విడుదలైన ఈ మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అనేక రికార్డులను కొల్లగొట్టింది. సినిమా విడుదలై 50 రోజులు దాటినప్పటికీ కూడా థియేటర్లలో కల్కి హవా కొనసాగుతూనే ఉంది. అయితే ‘కల్కి’ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. … Read more

    Sai Pallavi: నిత్యామీనన్‌.. సాయి పల్లవి కంటే గొప్ప నటా? జాతీయ అవార్డ్‌ రాకపోవడంపై ఫ్యాన్స్‌ ఫైర్‌!

    నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)కి టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్‌ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్‌ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి తన నటన, మెస్మరైజింగ్‌ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవికి తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డు … Read more

    Weekend OTT Suggestions: ఓటీటీ లవర్స్‌కు ఈ వీకెండ్‌ పండగే.. స్ట్రీమింగ్‌లోకి అదిరిపోయే చిత్రాలు!

    ఈ వీకెండ్‌ ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న పెద్ద ఎత్తున కొత్త చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటు ఆసక్తికర వెబ్‌ సిరీస్‌లు సైతం ఓటీటీలోకి వచ్చాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  వీరాంజనేయులు విహారయాత్ర ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. ‘వీరాంజనేయులు విహార … Read more

    Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?

    నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తదితరులు దర్శకుడు: అంజి కె మణిపుత్ర సంగీత దర్శకుడు: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్న ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన … Read more