Nothing Phone(2): ఇండియా మార్కెట్లోకి వచ్చేసిన నథింగ్ ఫోన్.. దీని ఫీచర్లకు ఫిదా కావాల్సిందే భయ్యా..!
గత కొద్ది కాలంగా మొబైల్ ప్రియులను ఊరిస్తూ వస్తున్న నథింగ్ ఫోన్(2) ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. గతేడాది నథింగ్ ఫోన్ (1)తో వినియోగదారులను ఆకట్టుకోవడంతో రెండో ఎడిషన్‌పై ఆసక్తి పెరిగింది. నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) మెరుగైన ఫీచర్లతో రూపుదిద్దుకుంది. ప్రధానంగా, అధిక బ్యాటరీ బ్యాకప్, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ ముస్తాబైంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లేంటో తెలుసుకుందామా. పర్ఫార్మెన్స్ ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్ వర్షన్‌తో నథింగ్ ఓఎస్ 2.0తో పనిచేస్తుంది. క్వాల్‌కామ్ … Read more