OnePlus 12 ఫీచర్స్ లీక్… దీని ముందు ఏ ఫొనైనా దిగదుడుపే!
ప్రముఖ స్మార్ట్ ఫొన్ల తయారీ కంపెనీ OnePlus నుంచి మరో సరికొత్త ఫొన్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీగా అమ్ముడు పోతున్న OnePlus 11కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. వన్‌ప్లస్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ పేరుతో OnePlus 12గా త్వరలో విడుదల కానుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు, డిస్‌ప్లే, కీ ఫీచర్స్ తాజాగా లీకయ్యాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాం. OnePlus 12 డిస్‌ప్లే వన్‌ప్లస్ 12 డిస్‌ప్లే 2K OLEDతో రానుంది. ఇది 6.7 అంగుళాలతో కర్వ్‌డ్ డిస్‌ప్లే కాగా.. దీనిపై … Read more