• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CHANDRAYAAN 3: ఇస్రో టార్గెట్ ఇదే... అమెరికా, చైనా, రష్యాకు గట్టి షాక్
    AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు.. అంబానీనీ చూస్తే ఇక అంతే..!
    GSLVF-12: రాకెట్ ప్రయోగం సక్సెస్‌… మనం తెలుసుకోవాల్సినవి!
    Honor 70lite, OPPO X6, iQOO Z7 త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న సరికొత్త ఫోన్లు ఇవే!
    See More

    Best Smartphones Under 10K: రూ.10 వేల లోపు బెస్ట్ ఫీచర్స్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

    ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుంటే రోజు గడవదు. ప్రతి విషయంలోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగం తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఔత్సాహికులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, బడ్జెట్ పరిమితి వీరికి పెద్ద ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో మెరుగైన ఫీచర్లతో రూ.10 వేల లోపు లభ్యమవుతున్న ఫోన్లపై ఫోకస్ పెడుతున్నారు. ఆయా ఫోన్ల స్పెసిఫికేషన్ల ఆధారంగా అమెజాన్‌లో రూ. 10 వేల లోపు ధరలో అందుబాటులో ఉన్న కొన్ని మెరుగైన స్మార్ట్‌ఫోన్‌లేంటో చూద్దాం. Samsung Galaxy M13 ఛార్జింగ్ … Read more

    Infinix Note 30 5G: ఇన్ఫినిక్స్‌ నుంచి మరో 5G ఫోన్‌.. ఎలాంటి ఫీచర్స్‌ ఉన్నాయంటే?

    ప్రముఖ మెుబైల్‌ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్‌ నుంచి మరో అత్యాధునిక 5G ఫోన్‌ భారత్‌లో విడుదల కానుంది. Infinix Note 30 5G పేరుతో ఈ ఫోన్‌ రిలీజ్‌ చేయనున్నారు. తయారీ సంస్థ రిలీజ్‌ డేట్‌ ప్రకటించనప్పటికీ జూన్‌ నెల అర్ధభాగంలోనే ఈ ఫోన్‌ అందుబాటులోకి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఇప్పటికే Infinix Note 30 5G పలు దేశాల్లో విడుదలై ఆకట్టుకుంటోంది. దీనికి తోడు Infinix మెుబైల్స్‌కు భారత్‌లో మంచి గుడ్‌విల్‌ ఉండటంతో అప్‌కమింగ్‌ ఫోన్‌పై అంచనాలు పెరిగాయి. … Read more

    Vivo S17 Series: వివో నుంచి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్స్‌.. టాప్‌ లేపుతున్న ఫీచర్స్‌!

    ప్రముఖ మెుబైల్‌ తయారీ సంస్థ వివో (Vivo) నుంచి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్స్‌ విడుదలకు సిద్ధమయ్యాయి. Vivo S17 Series పేరుతో వీటిని తీసుకురానున్నారు. Vivo S17, Vivo S17t, Vivo S17 Pro వేరియంట్లలో లాంచ్‌ చేయనున్నారు. బుధవారమే (మే 31) ఈ ఫోన్స్ చైనాలో విడుదలయ్యాయి. ఈ ఏడాది మర్చిలో విడుదలైన S17e మోడల్‌కు కొనసాగింపుగా వీవో S17 సిరీస్‌ను తీసుకొచ్చింది. అతి త్వరలోనే ఈ ఫోన్స్‌ను భారత్‌లోనూ రిలీజ్‌ చేయనున్నట్లు వివో సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో Vivo S17 Series … Read more

    Top 5 Budget 5G Mobiles: రూ.15 వేలలోపు బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే!

    ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్‌లో కొత్త ఒరవడి ప్రారంభమైంది. ప్రతీ ఒక్కరు 5G మెుబైల్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రముఖ మెుబైల్‌ కంపెనీలు అన్నీ అత్యాధునిక ఫీచర్స్‌తో 5G ఫోన్స్‌ను తీసుకొచ్చాయి. అయితే వీటి ధరలు అధికంగా ఉండటంతో 5G ప్రియులు ఆలోచనల్లో పడుతున్నారు. 4G ధరకే 5G ఫోన్‌ లభిస్తుందా అని తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.15 వేల లోపున్న అత్యుత్తమ 5G ఫోన్లను YouSay మీ ముందుకు తెచ్చింది. వాటి వివరాలు, ఫీచర్స్‌, ధర ఏంటో మీకు … Read more

    Samsung Galaxy F54 5G: శాంసంగ్‌ నుంచి నయా గ్యాలక్సీ ఫోన్.. ఫిదా చేస్తున్న కిర్రాక్‌ ఫీచర్స్‌!

    ప్రముఖ టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ నుంచి మరో ఆధునాతన 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదలకు సిద్ధమైంది.  Samsung Galaxy F54 5G పేరుతో జూన్‌ 6న ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. శాంసంగ్‌ గ్యాలక్సీ సిరీస్‌కు భారత మార్కెట్‌లో మంచి పేరు ఉండటంతో ప్రతీ ఒక్కరిలోనూ ఈ ఫోన్‌పై ఆసక్తి పెరిగింది. పైగా ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ కూడా మంగళవారం (మే 30) నుంచే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? ధర ఎంత ఉండొచ్చు? వంటి … Read more

    Tecno Camon 20 Series Review: టెక్నో మెుబైల్ సంస్థ నుంచి నయా స్మార్ట్‌ఫోన్స్‌.. ఫీచర్స్‌ తెలిస్తే షాకే!

    Tecno మొబైల్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి కొత్త మెుబైల్ సిరీస్‌ను ప్రకటించింది. Tecno Camon 20 పేరుతో స్మార్ట్‌ ఫోన్స్‌ను భారత్‌లో లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. గతంలో తీసుకొచ్చిన ‘Tecno Camon 19 series’ కు అనుసంధానంగా తాజా మోడల్‌ను పరిచయం చేశారు. Tecno Camon 20, Camon 20 Pro 5G, Camon 20 Premier 5G అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి? ఇప్పుడు పరిశీలిద్దాం.  … Read more

    RunR HS EV Electric Scooter Review: మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అదిరిపోయిన ఫీచర్లు!

    ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. దీంతో వాహనాలు సైతం అధునాతన ఎలక్ట్రానిక్‌ ఫీచర్లతో వస్తున్నాయి. ప్రస్తుతం భారత్ కూడా ఎలక్ట్రానిక్ స్కూటర్ల హబ్‌గా మారుతోంది. ఇంధన ధరలు మండిపోతుండటంతో వాహనాల దారులు సైతం ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో అధునాతన పీచర్స్‌లో ఎలక్ట్రిక్‌ బైక్స్‌ మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ అంకుర సంస్థ రన్‌ఆర్‌ మెుబిలిటీ (RUNR Mobility) కొత్త విద్యుత్‌ బైక్‌ను రిలీజ్ చేసింది. ‘RunR HS Electric Scooter’ పేరుతో మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఈ ఎలక్ట్రిక్‌ … Read more

    Lava Agni 2 5G Review: తొలి దేశీయ 5G ఫోన్‌.. విదేశీ ఫోన్లను తలదన్నేలా ఫీచర్లు!

    దేశీయ మెుబైల్‌ తయారీ కంపెనీ లావా నుంచి మరో సరికొత్త 5G ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. విదేశీ ఫోన్లను కాకుండా ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావించే వారికి Lava Agni 2 5G చక్కటి ఆప్షన్‌ అని సదరు కంపెనీ ప్రకటించింది. విదేశీ ఫోన్లను తలదన్నే ఫీచర్లు ఇందులో ఉన్నట్లు పేర్కొంది. వాటితో పోలిస్తే బడ్జెట్‌ కూడా తక్కువేనని చెప్పుకొచ్చింది. కాగా, గతంలో వచ్చిన Lava Agni 5G ఫోన్‌కు సక్సెసర్‌గా కొత్త మోడల్‌ను తీసుకొచ్చారు. మెుదటి ఫోన్‌ ఆకట్టుకోవడంతో ఆటోమేటిక్‌గా … Read more

    OnePlus Pad Review: వన్‌ప్లస్‌ నుంచి తొలి ట్యాబ్.. ఫీచర్స్ పై ఒక లుక్‌ వేయండి?

    చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ వన్‌ ప్లస్‌కు భారత్‌లో మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా ఆ కంపెనీ తయారు చేసిన ఫోన్లను భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్‌ సంస్థ తొలిసారి ట్యాబ్లెట్‌ వన్‌ప్లస్ ప్యాడ్‌ (OnePlus Pad) ను తయారు చేసింది. దానిని దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇతర కంపెనీ టాబ్లెట్లకు తమ టాబ్ గట్టి పోటీ ఇస్తుందని రిలీజ్ సందర్భంగా వన్‌ప్లస్‌ పేర్కొంది. ఇంతకీ వన్‌ప్లస్‌ ప్యాడ్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? దీని … Read more

    iQOO Z7s 5G Review: ఐక్యూ నుంచి సరికొత్త 5G ఫోన్‌.. ఆసక్తిరేపుతున్న అధునాతన ఫీచర్లు!

    ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQOO) కొత్తగా మరో 5G ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.  ఐక్యూ జెడ్ 7ఎస్ 5జీ (iQOO Z7s 5G) పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. ఇప్పటికే ఈ మెుబైల్ సేల్స్‌ భారత్‌లో మెుదలైపోయాయి. ఐక్యూ మెుబైల్స్‌కు భారత్‌లో మంచి క్రేజ్‌ ఉండటంతో కొత్తగా లాంచ్‌ అయిన ఫోన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటి? అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఏమున్నాయి? ధర ఎంత? వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.  ఫోన్ … Read more