• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CHANDRAYAAN 3: ఇస్రో టార్గెట్ ఇదే... అమెరికా, చైనా, రష్యాకు గట్టి షాక్
    AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు.. అంబానీనీ చూస్తే ఇక అంతే..!
    GSLVF-12: రాకెట్ ప్రయోగం సక్సెస్‌… మనం తెలుసుకోవాల్సినవి!
    Honor 70lite, OPPO X6, iQOO Z7 త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న సరికొత్త ఫోన్లు ఇవే!
    See More

    Honor 70lite, OPPO X6, iQOO Z7 ఇలా మార్కెట్‌లోకి  రాబోతున్న  సరికొత్త ఫోన్లు ఇవే!

    మార్కెట్‌లోకి సరికొత్త మెుబైల్‌లు అందుబాటులోకి రానున్నాయి. సెల్‌ఫోన్ ప్రియుల కోసం హానర్, ఒప్పో, వివో బ్రాండ్లు అప్డేటెడ్ మెుబైల్స్‌ను తీసుకురానున్నాయి.  హానర్‌ 70 lite హానర్‌ నుంచి మరో బడ్జెట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. 4 జీబీ RAM+128 జీబీ స్టోరేజీతో విడుదల చేస్తున్నారు. 6.5 ఇంచ్ డిస్‌ప్లే, 480 స్నాప్‌ డ్రాగన్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వస్తుంది. దీని ధర రూ. 20,000లు ఉండొచ్చు. ఒప్పో X6 ఒప్పో నుంచి X6, X6 pro ఫోన్లు మార్చి 21 న విడుదలవుతున్నాయి. ఈ సారి … Read more

    నోకియా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ NokiaC99

    ఒకప్పుడు మార్కెట్‌ను ఏలి ఇప్పుడు డీలా పడిన నోకియా మరో స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరించింది. నోకియా C99 పేరిట మార్కెట్‌లోకి కొత్త ఫోన్ రాబోతోంది. బార్సిలోనాలో జరిగిన MWC 2023 ‘నోకియా సీ99’ అడుగుపెట్టింది. దీని ధర సుమారు 480 డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు రూ. 36,000 కంటే ఎక్కువే. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7” డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 180W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. 2023 మూడో … Read more

    భారత్‌లో చాట్‌జీపీటీ ప్లస్ సేవలు

    భారత్‌లో చాట్‌జీపీటీ ప్లస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏఐ కంపెనీ వెల్లడించింది. చాట్‌జీపీటీ సేవలను ఉచితంగా పొందే అవకాశం ఉంది. అయితే, ప్లస్ మెంబర్లకు కొన్ని బెనెఫిట్స్ ఉండనున్నాయి. ట్రాఫిక్ ఏర్పడినప్పుడు సులువుగా వినియోగించడం, చాట్‌జీపీటీ కొత్త జనరేషన్ జీపీటీ-4 సేవలను వినియోగించడానికి, నూతన ఫీచర్లను పొందడానికి ప్లస్ మెంబర్‌షిప్ అవసరం. సాధారణ చాట్‌జీపీటీతో పోలిస్తే ప్లస్ మెంబర్‌షిప్ త్వరగా సమాధానాలు ఇస్తుంది. అయితే, ఇండియాలో ఈ మెంబర్షిప్ ధర రూ.1,950($23.60)గా తెలుస్తోంది.

    ‘Phalana Abbayi Phalana Ammayi’ Review: సింపుల్‌గా సాగే రోమాంటిక్ డ్రామా కానీ…

    నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ సినిమా ఎలాంటి బజ్‌ లేకుండానే థియేటర్లలోకి వచ్చేసింది. వీరి కాంబోలో వచ్చిన ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద మంచి హిట్ కావటంతో ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులను వీరిద్దరూ మెప్పించారా? అవసరాల తన దర్శకత్వ ప్రతిభను చూపించాడో లేదో? చూద్దాం. దర్శకుడు: అవసరాల శ్రీనివాస్ నటీ నటులు: నాగశౌర్య, మాళవిక నాయర్ సంగీతం: కల్యాణ్ మాలిక్ సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామా కథేంటి? సంజయ్‌ ( … Read more

    KABZA MOVIE REVIEW: ఒక్కటి మిస్‌ అయింది… ఉపేంద్ర వన్ మ్యాన్ షో

    కేజీఎఫ్‌ 2, కాంతార తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న పెద్ద చిత్రం కబ్జ. ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చ సుదీప్, శివరాజ్‌ కుమార్ నటించిన చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ట్రైలర్ కేజీఎఫ్‌ తరహాలో కనిపిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ ప్రేక్షకులతో పాటు ముగ్గురు హీరో అభిమానులు థియేటర్లకు వరుస కట్టారు. మరి, సినిమా ఎలా ఉంది? ముగ్గురు సూపర్‌ స్టార్‌లను పెట్టి దర్శకుడు న్యాయం చేశాడా? లేదో చూద్దాం. దర్శకుడు: ఆర్. చంద్రూ నటీ నటులు: ఉపేంద్ర, … Read more

    Organic Mama Hybrid Alludu Movie Review: ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు వినోదం పండించారా?

    ws_OrganicMamaHybridAlludu-m

    ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం ఈరోజు విడుదలైంది. బిగ్ బాస్ ఫేం సొహైల్, అందాల నటి మృణాలిని జంటగా నటించారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. మరి, ఈ మామా అల్లుళ్లు ప్రేక్షకులను మెప్పించారా? ఎస్వీ కృష్ణారెడ్డి కమ్‌బ్యాక్ ఇచ్చారా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటంటే? గొప్ప డైరెక్టర్‌గా ఎదగాలనే ప్రయత్నంలో ఉంటాడు విజయ్(సొహైల్). ఇతడు హాసిని(మృణాలిని)తో ప్రేమలో పడతాడు. వెంకటరమణ(రాజేంద్రప్రసాద్) సంపన్నుడే కాదు పక్కా సాంప్రదాయవాది. గారాభంగా పెంచుకున్న కూతురు హాసిని విజయ్‌తో ప్రేమలో పడటం … Read more

    నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ డీ2 రాకెట్

    పీఎస్ఎల్వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి మూడు ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ డీ2 రాకెట్[ అంతరిక్షం](url)లోకి ప్రవేశించింది. రెండు దేశీయ, మరొకటి అమెరికా ఉపగ్రహాలు దీని ద్వారా కక్ష్యలోకి వెళ్లనున్నాయి. కాగా పీఎస్ఎల్వీ డీ1 పేరుతో ఇస్రో గతేడాది చేసిన మొదటి ప్రయోగం విఫలమైంది. దీంతో ఈ ఏడాది ఎలాగైనా విజయవంతం చేయాలని పీఎస్ఎల్వీ డీ2తో ప్రయోగం చేపట్టి విజయవంతమైంది. #ISRO launches Small Satellite Launch Vehicle #SSLVD2 carrying EOS-07and … Read more

    రూ. 2 లక్షల లోపు అదిరిపోయే బైక్‌లు ఇవే…

    బజాజ్ పల్సర్ 150- రూ.1.30 లక్షలు భారతదేశంలో సరసమైన ధరలో వస్తున్న బైక్ పల్సర్.  ఇది 149.5 సీసీ ఇంజిన్. 14పీఎస్ హార్స పవర్, 13.25 టార్క్ కలిగి ఉంటుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.  యమహ FZ-V3- రూ. 1.35 లక్షలు భారత్ లోని స్ట్రీట్ బైక్ లలో ఇది  పాపులర్. 149 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉపయోగించారు. దీని హార్స్ పవర్ 12.4PS, టార్క్ 13.3NPMగా ఉంది. టెలిస్కోపిక్ ఫోర్క్, మోనో షాక్స్ బండి వేడి కాకుండా ఉంచుతాయి.  … Read more

    YouTubeలో అదిరే ఫీచర్

    యూట్యూబ్‌లో నిర్దిష్టమైన సమాచారం కోసం మనం వీడియో మొత్తం చూడాల్సి ఉంటుంది. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా యూట్యూబ్ కొత్త ఫీచర్‌ని తీసుకొస్తోంది. ‘సెర్చ్ ఇన్ వీడియో’ ద్వారా వీడియోలో మనకు కావాల్సిన అంశం గురించి వెతకొచ్చు. దీంతో యూజర్లకు సమయం ఆదా అవుతుందని గూగుల్ ప్రకటించింది. దిల్లీలో జరుగుతున్న ‘గూగుల్ ఫర్ ఇండియా 2022’ కార్యక్రమంలో ఈ ఫీచర్‌ని తీసుకొస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. దిల్లీకి సంబంధించిన వీడియో చూస్తుంటే.. కింద సెర్చ్‌లో ఎర్రకోట గురించి వెతికామనుకోండి. వెంటనే పై వీడియోలోని ఎర్రకోట విజువల్స్‌ని … Read more

    వేగంగా నడవాలనుకుంటే ఈ షూపై లుక్కేయండి !

    నడక వేగం 250 శాతం పెంచే షూను అమెరికాకు చెందిన షిఫ్ట్‌ రోబోటిక్స్‌ సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోంది. మూన్‌వాకర్స్‌ పేరుతో ఈ షూను విడుదల చేస్తోంది. స్కేటింగ్‌ చేసే విధంగా కనిపించేలా వీటిని రూపొందించారు. వీల్స్‌ను అమర్చటంతో పాటు మెట్లు ఎక్కి దిగే సమయంలో అవి ఆగిపోయేవిధంగా ఏర్పాటు చేశారు. ఆర్టీఫియల్‌ ఇంటిలిజెన్స్‌, అల్గారిథమ్‌ ద్వారా పనిచేసేలా తీర్చిదిద్దారు. ఈ బూట్లతో అత్యంత వేగంగా నడవొచ్చని సంస్థ ప్రతినిధి తెలిపారు. వీటి ధర రూ. 1.15 లక్షలుగా నిర్ణయించారు. #Moonwalkers, the world’s fastest … Read more