• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CHANDRAYAAN 3: ఇస్రో టార్గెట్ ఇదే... అమెరికా, చైనా, రష్యాకు గట్టి షాక్
    AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు.. అంబానీనీ చూస్తే ఇక అంతే..!
    GSLVF-12: రాకెట్ ప్రయోగం సక్సెస్‌… మనం తెలుసుకోవాల్సినవి!
    Honor 70lite, OPPO X6, iQOO Z7 త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న సరికొత్త ఫోన్లు ఇవే!
    See More

    PRINCE MOVIE REVIEW: అనుదీప్- శివకార్తికేయన్ కామెడీ మ్యాజిక్ పనిచేసిందా?

    జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్ తెరకెక్కించిన చిత్రం ప్రిన్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా  విడుదలైంది. జాతిరత్నాలుతో మంచి కామెడీ పంచిన అనుదీప్  ఈసారి తమిళ స్టార్ హీరో  శివ కార్తికేయన్‌తో చేతులు కలిపాడు. ప్రిన్స్ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ద్విభాషా చిత్రంగా మార్చారు. జాతిరత్నాలుతో హిట్ అందుకున్న అనుదీప్ ప్రిన్స్‌తో మెప్పించాడా? ఆ స్థాయి కామెడీని పంచాడా? శివకార్తికేయన్‌తో చేసిన ప్రయోగం ఫలించిందా? ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు అనే అంశాలు ఈ  సమీక్షలో చూద్దాం. కథేంటి? ఆనంద్ (శివ కార్తికేయన్) ఓస్కూలు టీచర్. కేంబ్రిడ్జ్ … Read more

    THE GHOST REVIEW: మాస్ యాక్షన్‌తో నాగార్జున దుమ్మురేపాడు

    టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున  విలక్షణమైన పాత్రల్లో నటించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈసారి సరికొత్త యాక్షన్ లుక్‌లో ది ఘోస్ట్ మూవీ ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం దసరా సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కింగ్ నాగార్జున ఈ మూవీలో ఎలా నటించారు? పవాన్ సత్తారు నాగార్జనతో చేసిన యాక్షన్ థ్రిల్లర్ ప్రయోగం ఫలించిందా? వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం కథేంటి..? విక్రమ్ (నాగార్జున) దుబాయ్‌లో ఇంటర్ పోల్ ఆఫీసర్, అతను తన ప్రియురాలు ప్రియ … Read more

    GODFATHER MOVIE REVIEW: చిరంజీవి మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడా?

    మలయాళంలో మోహన్‌లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను తెలుగులో గాడ్ ఫాదర్‌గా డెరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు.ఈ సినిమా దసరా రోజు బుధవారం ప్రేక్షకులను పలకరించింది. ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీలో ఎలా నటించారు? రిమెక్ మూవీని హిట్‌గా మలచగలిగారా? చిరంజీవి- సల్మాన్ ఖాన్ కాంబో ఎలా ఉంది?  వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం కథేంటి..? రాష్ట్ర సీఎం చనిపోయాక తన అల్లుడు జయదేవ్(సత్యదేవ్) సీఎం అవ్వాలనుకుంటాడు. కానీ అతనికి అడ్డుగా బ్రహ్మ( … Read more

    Ponniyin Selvan Review: మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా..?

    కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను దర్శకుడు మణిరత్నం PS-1తో మొదటి భాగాన్ని తెరకెక్కించాడు. తన డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులను పలకరించింది. తెలుగు, తమిళ, మలయాల, కన్నడ, హిందీ భాషల్లో Sep 30న విడుదలైంది. ట్రైలర్‌తో అంచనాలను పెంచేసింది ఈ మూవీ. మరి మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా?  వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం. కథేంటి..? చోళుల రాజ్య కాలం నాటి కథే ఇది. నవలగా ‘పొన్నియన్ సెల్వన్’ తమిళనాట గడప గడపకూ … Read more

    Alluri Review: శ్రీవిష్ణు యాక్షన్ మూవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిందా..? 

    సందేశాత్మక చిత్రాలతో కెరీర్‌ను ఆరంభించిన శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడు నటించిన భళా తందనాన సినిమా కలెక్షన్లను రాబట్టలేక పోయింది. దీంతో మరోసారి యాక్షన్ మూవీనే నమ్ముకుని మనముందుకు వచ్చాడు శ్రీవిష్ణు. శ్రీవిష్ణు నటించిన ‘అల్లూరి’ శుక్రవారం(Sep23) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో.. మూవీపై కాస్త హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో విష్ణు బాక్సాఫీస్ హిట్ సాధించాడా? తన ప్లాన్ వర్కవుట్ అయిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి? రామరాజు(శ్రీవిష్ణు) నిబద్ధత గల పోలీసాఫీసర్. … Read more

    ఈ చైర్‌ను డ్రెస్సులా వేసుకోవ‌చ్చు

    ఈ వీడియోలో చూపిస్తున్న చైర్ చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. అది మ‌నం డ్రెస్ వేసుకున్న‌ట్లుగా కొంత‌మందికి రోజంతా నిల‌బ‌డి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంటుంది. దాంతో వారికి న‌డుము, కాళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. అటువంటి వారికోసం ఒక వేర‌బుల్ చైర్ మార్కెట్‌లోకి రాబోతుంది. అంటే దాన్ని మ‌నం డ్రెస్ వేసుకున్న‌ట్లుగానే వేసుకోవ‌చ్చు. దాంతో ఎక్క‌డ కావాలంటే అక్క‌డ కూర్చొవ‌చ్చు. సుల‌భంగా వేసుకునే ఈ చైర్ కూర్చునేందుకు, న‌డిచేందుకు, పరిగెత్తేందుకు కూడా సౌక‌ర్యంగా ఉంటుంది. ఈ వేర‌బుల్ చైర్‌ను చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. … Read more

    అదిరిన లెనోవో గ్లాసెస్!

    లెనోవో ఓ సరికొత్త ప్రోడక్ట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. లెనోవో గ్లాసెస్‌ T1 పేరిట తీసుకొచ్చిన ఈ అద్దాలు వర్చువల్‌ మానిటర్‌గా పనిచేస్తాయి. మిగతా వీఆర్ హెడ్‌సెట్స్‌ లాగా ఇది భారీగా ఉండదు. గాగుల్స్ మాదిరిగా జేబులో పెట్టుకుని తీసుకెళ్లగలిగే ఈ గ్యాడ్జెట్‌తో మీరు చూసేది ఇకపై మీకు మాత్రమే కనిపిస్తుంది.

    గాల్లో తేలుతూ రైలు ప్ర‌యాణం

    చైనాలో త్వ‌ర‌లో స్కై ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి భూమికి 33 అడుగుల ఎత్తున ఉండే ట్రాక్‌పై ఆనుకొని తలకిందులుగా వేలాడుతూ న‌డుస్తాయి. దీనికి రెండు బోగీలు ఉంటాయి. గంట‌కు 50 ఏళ్ల గ‌రిష్ఠ వేగంతో ప్ర‌యాణిస్తాయి. అయ‌స్కాంత క్షేత్రం సాయంతో ఈ రైళ్లు న‌డుస్తాయి. ఇవి ప‌ర్యావ‌ర‌ణ‌స‌హితం. ట్రాక్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. స్కై ట్రైన్‌లో ఒకేసారి 88 మంది ప్రయాణించవచ్చు. ఇప్ప‌టికే రెడ్ రైల్ పేరుతో చైనాలో చేసిన ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం అయింది.

    హిమాలయాల్లో అంతుచిక్కని అస్థిపంజరాల సరస్సు.. గుట్టలు గుట్టలుగా ఎముకల దిబ్బలు

    భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి దేవభూమి అని పేరు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలైన చార్‌ధమ్‌తో(chardham yatra)పాటు ఎన్నో వింతలు, మహిమలకు అక్కడ ఉన్న హిమాలయసానువులు ఆలవాలం.  పర్యత శ్రేణుల మధ్యలో ఉన్న రూప్‌కుండ్(Roopkund) సరస్సు అంతు చిక్కని రహస్యాలకు నిలయంగా ఉంది. ఆ సరస్సులో వందలాది మానవ ఆస్థిపంజరాలు ఉండటం మిస్టరీగా ఉంది. ఈ ఆస్థిపంజరాలు దాదాపు వెయ్యి ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మరణాలు సైతం ఒకేసారి కాకుండా వివిధ కాలల మధ్య జరిగినట్లు చెబుతున్నారు. అసలు  సముద్ర మట్టానికి 5 … Read more

    టెలికాం రంగంపై 5G ప్రభావం ఎంత ?

    ఇటీవల భారత ప్రభుత్వం 5G నిర్వహించిన 5G స్పెక్ట్రమ్ వేలం విజయవంతం అయ్యింది. దీంతో అక్టోబర్ నుంచి 5G సేవలు కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే భారత టెలికాం రంగం, సేవలను 5G విపరీతంగా ప్రభావితం చేయనుంది. ఇది 4G కంటే 20 శాతం ఎక్కువ వేగంగా ఉంటుంది. సెకనుకు 1GB నుంచి 20GB వరకు నెట్ స్పీడ్ అందిస్తుంది. ఈ స్పీడ్‌తో ఏదైనా ఫైల్‌ను డౌన్లోడ్, అప్లోడ్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. పెద్ద పెద్ద మీడియా సంస్థలకు, … Read more