Android Games: గేమర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్న టాప్-10 మెుబైల్ గేమ్స్ తెలుసా?
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. వినోదం, వికాసం, విజ్ఞానం ఇలా ప్రతీది ఫోన్‌లోనే దొరుకుతోంది. ఈ నేపథ్యంలో యువత గేమ్స్‌ను సైతం స్మార్ట్‌ఫోన్‌లోనే ఆడుతూ ఉల్లాసం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు ఏటా వందల సంఖ్యలో మెుబైల్ గేమ్స్ ప్లే స్టోర్‌లోకి వచ్చిపడుతున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే గేమర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన టాప్-10 ఆండ్రాయిడ్ మెుబైల్స్ గేమ్స్ ఏవో ఇప్పుడు చుద్దాం.. 1. కాల్ ఆఫ్ డ్యూటీ: మెుబైల్ కాల్ ఆఫ్ డ్యూటీ ప్రస్తుతం టాప్ … Read more