• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CHANDRAYAAN 3: ఇస్రో టార్గెట్ ఇదే... అమెరికా, చైనా, రష్యాకు గట్టి షాక్
    AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు.. అంబానీనీ చూస్తే ఇక అంతే..!
    GSLVF-12: రాకెట్ ప్రయోగం సక్సెస్‌… మనం తెలుసుకోవాల్సినవి!
    Honor 70lite, OPPO X6, iQOO Z7 త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న సరికొత్త ఫోన్లు ఇవే!
    See More

    గాల్లో తేలుతూ రైలు ప్ర‌యాణం

    చైనాలో త్వ‌ర‌లో స్కై ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి భూమికి 33 అడుగుల ఎత్తున ఉండే ట్రాక్‌పై ఆనుకొని తలకిందులుగా వేలాడుతూ న‌డుస్తాయి. దీనికి రెండు బోగీలు ఉంటాయి. గంట‌కు 50 ఏళ్ల గ‌రిష్ఠ వేగంతో ప్ర‌యాణిస్తాయి. అయ‌స్కాంత క్షేత్రం సాయంతో ఈ రైళ్లు న‌డుస్తాయి. ఇవి ప‌ర్యావ‌ర‌ణ‌స‌హితం. ట్రాక్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. స్కై ట్రైన్‌లో ఒకేసారి 88 మంది ప్రయాణించవచ్చు. ఇప్ప‌టికే రెడ్ రైల్ పేరుతో చైనాలో చేసిన ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం అయింది.

    హిమాలయాల్లో అంతుచిక్కని అస్థిపంజరాల సరస్సు.. గుట్టలు గుట్టలుగా ఎముకల దిబ్బలు

    భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి దేవభూమి అని పేరు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలైన చార్‌ధమ్‌తో(chardham yatra)పాటు ఎన్నో వింతలు, మహిమలకు అక్కడ ఉన్న హిమాలయసానువులు ఆలవాలం.  పర్యత శ్రేణుల మధ్యలో ఉన్న రూప్‌కుండ్(Roopkund) సరస్సు అంతు చిక్కని రహస్యాలకు నిలయంగా ఉంది. ఆ సరస్సులో వందలాది మానవ ఆస్థిపంజరాలు ఉండటం మిస్టరీగా ఉంది. ఈ ఆస్థిపంజరాలు దాదాపు వెయ్యి ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మరణాలు సైతం ఒకేసారి కాకుండా వివిధ కాలల మధ్య జరిగినట్లు చెబుతున్నారు. అసలు  సముద్ర మట్టానికి 5 … Read more

    టెలికాం రంగంపై 5G ప్రభావం ఎంత ?

    ఇటీవల భారత ప్రభుత్వం 5G నిర్వహించిన 5G స్పెక్ట్రమ్ వేలం విజయవంతం అయ్యింది. దీంతో అక్టోబర్ నుంచి 5G సేవలు కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే భారత టెలికాం రంగం, సేవలను 5G విపరీతంగా ప్రభావితం చేయనుంది. ఇది 4G కంటే 20 శాతం ఎక్కువ వేగంగా ఉంటుంది. సెకనుకు 1GB నుంచి 20GB వరకు నెట్ స్పీడ్ అందిస్తుంది. ఈ స్పీడ్‌తో ఏదైనా ఫైల్‌ను డౌన్లోడ్, అప్లోడ్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. పెద్ద పెద్ద మీడియా సంస్థలకు, … Read more

    స్మార్ట్ ఫోన్ అక్కర్లేదు ఇక మెదడులోనే చిప్!

    సాంకేతికత రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది. గత రెండు దశాబ్దాల కాలంలో కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. 2జీ నుంచి 5జీకి చేరుకుంది. ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు వచ్చింది. అయితే 2030 కల్లా ఈ స్మార్ట్ ఫోన్లకు కూడా కాలం చెల్లనుంది. ఇటీవల నోకియా సీఈఓ పెక్కా లండ్ మార్క్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మాట్లాడుతూ..2030 కల్లా 6జీ వచ్చేస్తుంది… అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు కూడా ఉండవు. అంతా మెదడు ద్వారానే కమ్యూనికేషన్ సాగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. … Read more

    యూట్యూబ్ హిస్టరీ ఆటో డిలీట్ చేయడమెలా?

    ఆన్ లైన్ లో విహరించిన తర్వాత హిస్టరీ డిలీట్ చేయడం చాలా ముఖ్యం. ఇది మన వ్యక్తిగత గోప్యతతో పాటు బ్రౌజర్లపై భారాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే ఇది కేవలం బ్రౌజర్లకే పరిమితం కాదు యూట్యూబ్ లాంటి వీడియో ప్లాట్ ఫాంలకు కూడా వర్తిస్తుంది. అయితే కొన్నిసార్లు మనం యూట్యూబ్ లో హిస్టరీ డిలీట్ చేయడం మర్చిపోతుంటాం. అందుకని దానికదే డిలీట్ అయ్యేలా ఆప్షన్ ఉంటుంది. అది ఎలా ఎనేబుల్ చెయ్యాలో చూద్దాం. **కంప్యూటర్/పీసీ:** – యూట్యూబ్ లోగో పక్కన ఉన్న మూడు గీతలపై … Read more

    WhatsApp: మీ ఫొటోనే స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు…

    వాట్సాప్ లో రోజురోజుకూ ఎన్నో కొత్త ఫీచర్లు వస్తుంటాయి. ప్రస్తుతం ఎక్కువ మంది స్టిక్కర్ల రూపంలోనే చాటింగ్ చేసుకుంటున్నారు. వాట్సాప్ లో ఇప్పటికే అనేక స్టిక్కర్లు ఉన్నాయి. కానీ ఒక్కోసారి ఆ స్టిక్కర్లు మనకు సరిపోవు. మన ఫొటోనే స్టిక్కర్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తాం. అలా మన ఫొటోనే స్టిక్కర్ గా మార్చుకునే వెసులుబాటును అనేక థర్డ్ పార్టీ యాప్స్ కల్పిస్తున్నాయి. అనేక మంది థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగిస్తూ తమ ఫొటోలనే స్టిక్కర్లుగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు వాట్సాప్ కూడా మీకు నచ్చిన … Read more

    Snapchat managing an incredible 319 million daily active users

    Snapchat had its best year financially turning in a profit for the first time since going public in 2017. This happened on the back of its seeing 319 million daily active users, which was a 20% year-on-year rise. This is a very creditable performance at a time when its fellow social media company and industry supremo Meta reported that Facebook … Read more

    How to set Google Search dark mode?

    ఇప్పుడు ఉన్న డిజిట‌ల్ యుగంలో ఎవ‌రికి ఏ స‌మాచారం కావాల‌న్నా గూగుల్‌ను అడిగి తెలుసుకోవాల్సిందే. చిన్న చాక్లెట్ ద‌గ్గ‌రినుంచి రాకెట్ వ‌ర‌కు ఏ స‌మాచారమైనా గూగుల్‌లో ల‌భిస్తుంది. క‌రోనా కాలంలో ఎన్ని కేసులు ఉన్నాయి. ఎక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉంది లాక్‌డౌన్‌లో ఇంట్లో కూర్చొని అంద‌రూ గూగుల్‌పై ఆధార‌ప‌డ్డారు. పొద్దున లేస్తే గూగుల్‌ని న‌మ్ముకొని గ‌డిపే జీవితాల్లో..ఈ సెర్చింగ్  ఒక భాగ‌మైపోయింది.  స్టూడెంట్స్‌, ఉద్యోగులు, వ్యాపారుల‌, పారిశ్రామిక‌వేత్త‌లు..ఆ మాట‌కొస్తే ఎవ‌రైనా గూగుల్ సెర్చ్ చేయాల్సిందే.  అయితే ఈ గూగుల్ సెర్చ్ చేసేందుకు మ‌రింత సుల‌భ‌త‌ర‌, … Read more