• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మెట్రోలో CBN అభిమానుల నిరసన

  TG: చంద్రబాబును అరెస్టును నిరసిస్తూ ఆయన అభిమానులు హైదరాబాద్‌లో ‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సిటీ పోలీసులు అన్నీ మెట్రో స్టేషన్ల ద్వారాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నల్ల చొక్కాలు ధరించిన వారిని లోనికి అనుమతించడం లేదు. అటు చంద్రబాబు అభిమానులు భారీగా తరలిరావడంతో మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. కొద్దిసేపటి తర్వాత ప్రయాణికులను అనుమతించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv