• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దిల్లీ మేయర్‌ ఎన్నిక గందరగోళం

    [VIDEO:](url) దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక రసాభాసగా మారింది. మేయర్‌ ఎన్నికకు సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారి నియామకంలో లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఆప్‌ విమర్శలు చేస్తూ నిరసనకు దిగింది. ఈ క్రమంలో ఆప్‌, భాజపా నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్వల్పంగా తోపులాట జరగటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా కంచుకోటను బద్ధలు కొడుతూ ఆప్‌ 134 స్థానాల్లో విజయం సాధించింది. కమలం పార్టీకి 104 స్థానాలు దక్కాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv