• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోనీ న్యూ లుక్; పిక్స్ వైరల్

    భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ న్యూ లుక్ అదిరిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెల్ల గడ్డం, నల్ల జుట్టుతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ట్రెండీగా కనిపిస్తున్నాడు. కాగా ఐపీఎల్ ప్రారంభమవ్వడానికి మరో 2 నెలలు మాత్రమే ఉండడంతో ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. ప్రాక్టీస్‌కు సంబంధిం చిన [వీడియో](url)లు కూడా వైరల్‌గా మారాయి. వచ్చే ఐపీఎల్ ధోనీకి చివరిదని క్రీడా విశ్లేషకులు, అభిమానులు పేర్కొంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv