• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మైదానంలోకి మద్యం తీసుకెళ్లేందుకు పాట్లు

    ఫిఫా ప్రపంచ కప్ జరుగుతున్న స్టేడియం పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించిన వేళ ఓ [వీడియో](url) వైరల్ అవుతోంది. మెక్సికో చెందిన ఓ అభిమాని తన బైనాక్యులర్స్ లో మద్యం తీసుకువచ్చాడు. భద్రతా సిబ్బంది అతడిని చెక్ చేశారు. ముందు బైనాక్యులర్స్ అని వదిలేసినప్పటికీ..తర్వాత అనుమానంతో పరిశీలించారు. అందులో మద్యం నింపుకొని మూతలు పెట్టి తీసుకువచ్చాడు. శానిటైజర్ అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv