TS: మునుగోడు ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వేళ.. బీజేపీకి నిరసన సెగ తగిలింది. ప్రచారంలో BJP అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురవుతోంది. సంస్థాన్ నారాయణపురంలోని గుజ్జ, కోతులాపురం గ్రామస్థులు నిరసన తెలిపారు. ప్రచారాన్ని అడ్డుకొని తమ గ్రామానికి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదంటూ రాజగోపాల్‌రెడ్డిని నిలదీశారు. కాగా, రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు బీజేపీకి తలనొప్పిగా మారాయి.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Fear Movie Review: భయపడుతూనే భయపెట్టిన వేదిక.. ‘ఫియర్’ ఎలా ఉందంటే?
నటీనటులు : వేదిక, అరవింద్ కృష్ణ, తమిళ జయప్రకాష్, పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు దర్శకత్వం ...
Srihari V
Google Most Searched Recipes In 2024: ఈ టాప్ 10 వంటకాలను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి!
2024 సంవత్సరంలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ 10 ట్రెండింగ్ రెసిపీల లిస్ట్‌ను గూగుల్ ట్రెండ్స్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతుల నుండి వచ్చిన ...
Raju B
Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తలరింపు!
‘పుష్ప 2’ (Pushpa 2) సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ (Allu Arjun)కు బిగ్ షాక్ తగిలింది. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా ...
Srihari V
Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు మద్దతుగా రంగంలోకి చిరంజీవి, కేటీఆర్
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట కేసుకు సంబంధించి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ...
Srihari V
Trisha: డేటింగ్లో విజయ్ – త్రిష? కీర్తి సురేష్ పెళ్లిలో రివీలైన బంధం!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay), హీరోయిన్ త్రిష (Trisha) ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరు ...
Srihari V
Amazon Big Deal: వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2Rపై ఫ్లాట్ 70 శాతం డిస్కౌంట్.. త్వరపడండి!
అత్యంత ప్రాచుర్యం పొందిన ఇయర్‌బడ్స్‌లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2R ఒకటి. ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్ అమెజాన్‌లో మంచి డిస్కౌంట్‌తో లభిస్తుంది. విడుదల సమయంలో వీటి ధర ...
Raju B
Pushpa 3: ‘పుష్ప 3’ స్లోగన్ రివీల్ చేసిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2‘ (Pushpa 2) చిత్రం కనీవినీ ఎరుగని రీతిలో బ్లాక్ బాస్టర్ ...
Srihari V
Google Most Searched Movies 2024: టాప్ 10 చిత్రాల్లో 3 తెలుగు సినిమాలే.. ప్రభాస్ డబుల్ ధమాకా!
గూగుల్ ట్రెండ్స్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు, తమిళం, హిందీ, ...
Raju B
OTT Suggestions: ఈ వీకెండ్.. పక్కా వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే
ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ వారంతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలోకి రానున్నాయి. మరికొన్ని ...
Srihari V
HBD Rajinikanth: రజనీకాంత్ – చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అగ్ర నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఒకరు. కోలీవుడ్‌కు చెందిన రజనీకి తెలుగుతో పాటు హిందీలోనూ వీరాభిమానులు ...
Srihari V
Manchu Manoj: మంచు వివాదానికి ఫుల్స్టాప్? షూటింగ్‌కి వెళ్లిన మనోజ్!
మంచు కుటుంబం (Manchu Family)లో చెలరేగిన వివాదం రెండు తెలుగు రాష్టాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తండ్రి కొడుకులైన మంచు మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ...
Srihari V
Keerthi Suresh Wedding: కీర్తి పెట్టిన ఆ హ్యాష్‌ట్యాగ్‌కు అర్థం తెలుసా?
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి (Keerthi Suresh Wedding) ఘనంగా జరిగింది. తన చిరకాల స్నేహితుడు ఆంటోని తట్టిల్ (Antony Thattil)ను ఆమె బంధుమిత్రుల సమక్షంలో ...
Srihari V
Most searched People in google 2024: పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా గుర్తింపు
పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రమే కాదు, రాజకీయ అభిమానులకు కూడా విపరీతమైన క్రేజ్ కలిగించింది. తాజాగా గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో ...
Raju B
Akhanda 2: ‘అఖండ 2’ లేటెస్ట్ ప్రోమోలో ఇది గమనించారా? మతిపోవాల్సిందే!
నట సింహం బాలకష్ణ (Balakrishna), యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ (Akhanda) ఎలాంటి బ్లాక్ బస్టర్ సాధించిందో అందరికీ తెలిసిందే. ...
Srihari V
Manchu Manoj: మంచు వివాదంలో కీలక మలుపు.. ఒకరి అరెస్టు
మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. మంగళవారం వరుస ప్రెస్ మీట్స్ నిర్వహించిన మంచు మనోజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంచు ...