• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దిల్లీలో భూకంపం, జనాల పరుగులు

  దిల్లీలో [భూకంపం](url) సంభవించింది. వివిధ ప్రాంతాల్లో భూమి భారీగా కంపించింది. దీంతో జనాలు బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని ఫితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదయ్యింది. దిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో భూమి కంపించగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత నమెదైనట్లు నెషనల్‌ సెంటర్‌ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv