• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అసెంబ్లీ ఎదుట ఫడణవీస్, ఉద్ధవ్ ఠాక్రే ముచ్చట

  [VIDEO:](url) మహారాష్ట్ర రాజకీయాల్లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. మహా డిప్యూటీ సీఎం ఫడణవీస్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఒకరినొకరు పలకరించుకున్నారు. అసెంబ్లీలోకి ప్రవేశిస్తున్న సమయంలో వీరు తారసపడ్డారు. దీంతో అలా ముందుకు నడుస్తూ కాసేపు ముచ్చటించారు. గతంలో శివసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఫడణవీస్ సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో బీజేపీ, శివసేన విడిపోయాయి. కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి ఉద్ధవ్ ఠాక్రే గద్దెనెక్కారు. కానీ, ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఠాక్రే ప్రభుత్వం కూలిపోయింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv