• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జుకర్‌బర్గ్‌తో ఫైట్.. వెనక్కి తగ్గని మస్క్

    బిలియనీర్ ఎలాన్ మస్క్, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ మధ్య జగడం అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ వరుస ట్వీట్లు ఇందుకు ఊతమిస్తున్నాయి. జుకర్‌బర్గ్‌తో చేయబోయే పోరాటాన్ని ‘ఎక్స్’(ట్విట్టర్)లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుందని ట్వీట్ చేశారు. ఈ డబ్బులు వృద్ధాశ్రమానికి విరాళం ఇస్తానని ప్రకటించారు. పైగా, ఈ ఎపిసోడ్ తొలి ఎక్స్-వీడియో కాబోతోందన్నారు. అంతకుముందు, మస్క్, జుకర్ ఓపెన్ ఛాలెంజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ‘రా చూసుకుందాం’ అంటూ సవాల్ విసురుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv