• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బ్రిటన్ పీఎం రిషి సునాక్‌కు ఫైన్

  బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు లాంక్‌షైర్ పోలీసులు జరిమానా విధించారు. కారులో [సీటు బెల్టు](url) ధరించకుండా ప్రయాణించినందుకు రూ.10 వేల (100 పౌండ్లు) జరిమానా విధించారు. ప్రధాని అయ్యి ఉండి సీటు బెల్టు పెట్టుకోకుండా ఎలా ప్రయాణిస్తారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా యూకే చట్టాల ప్రకారం కారులో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా సీటు బెల్టు ధరించాలి. లేదంటే 100 పౌండ్ల ఫైన్ చెల్లించాలి. కోర్టు వరకు వెళ్తే 500 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv