• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మాజీ సీఎం ఇంటికి నిప్పు; త్రిపురలో ఉద్రిక్తత

  త్రిపుర మాజీ సీఎం, బీజేపీ నేత బిప్లబ్ కుమార్ దేబ్ ఇంటికి దుండగులు నిప్పంటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయ్‌పూర్‌లో ఉన్న రాజ్‌నగర్‌లోని బిప్లబ్ ఇంట్లో తన తండ్రి వర్థంతి కార్యక్రమాలు జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటిని ధ్వంసం చేసి బయట ఉన్న వాహనాలకు [నిప్పు](url) పెట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి భద్రత పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ దాడి వెనుక కక్రాబన్ ఎమ్మెల్యే రతన్ చక్రవర్తి ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv