• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మీమ్స్ రూపంలో ఫ్రెండ్‌షిప్ డే విషెస్

  Friendship Day Memes: ‘మీమ్స్’(Memes)కి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. సోషల్ మీడియా యూజర్లకు ఇవి లేకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. అందుకే ఏ సందర్భాన్నైనా మీమ్స్ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటారు. నేడు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మీమర్లు పలు రకాల మీమ్స్, వీడియో మీమ్స్ చేస్తున్నారు. ‘హ్యాపీడేస్’ మూవీలోని సాంగ్‌తో బ్రహ్మానందం సీన్లను ఎడిట్ విషెస్ చెబుతున్నారు. హైదరాబాద్ హవా ట్విట్టర్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv