• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గడ్డకట్టిన కులూ జలపాతం; పిక్స్ వైరల్

    హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ[ జలపాతం](url) గడ్డ కట్టుకుపోయింది. అతి శీతల వాతావరణంతో గడ్డ కట్టి మంచుతో చెక్కిన శిల్పాలుగా ఆకట్టుకుంటోంది. ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వెల్లువలా వస్తున్నారు. కాగా హిమాలయాల చెంతనే ఉండటంతో హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. తాగే మంచినీరు కూడా గడ్డ కట్టుకుపోతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv