• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టీటీడీ ఈఓపై గిద్దలూర్ ఎమ్మెల్యే ఫైర్

  [వీడియో](url); తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ధర్మారెడ్డిపై ప్రకాశం జిల్లా గిద్దలూర్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండిపడ్డారు. సీఎంఓ కార్యాలయ సిఫారసులు ఉన్నా తమను దర్శనాలకు అనుమతించలేదని ధ్వజమెత్తారు. ఈఓ తన చుట్టాలకు ఒక చట్టం.. ఇతరులకు మరో చట్టం అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీటీడీని సొంత ఎస్టేట్‌లా భావిస్తున్నారని విమర్శించారు. ధర్మారెడ్డి వంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. ఈఓపై సీఎం జగన్, వైవీ సుబ్బారెడ్డిలకు ఫిర్యాదు చేస్తానన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv