• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హృదయ విదారకంగా ప్రమాద దృశ్యాలు

    బాలేశ్వర్ రైలు ప్రమాదం దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఒడిశాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వార్డుల్లో శవాల కుప్పలు భీతి కలిగిస్తున్నాయి. క్షతగాత్రుల రోధనలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 238కి పెరిగింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది ఇంకా బోగీల్లోనే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద దృశ్యాలు చూసుకునేందుకు పైన Watch Onపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv