మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఆఫిడవిట్లో ఆస్తులకు సంబంధించిన అంశాలను శ్రీనివాస్ గౌడ్ తప్పుగా చూపించారని పేర్కొన్నారు. ఒకసారి అఫిడవిట్ సమర్పించాక రిటర్నింగ్ అధికారి నుంచి తిరిగి తీసుకుని దానిని సవరించారని చెప్పుకొచ్చారు. ఇది ఎన్నికల నిబంధలకు విరుద్ధమని తెలిపారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Amazon Deal Alert: వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫొన్‌పై భారీ డిస్కౌంట్, ఏకంగా రూ.10 వేలు తగ్గింపు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన ఫ్లాగ్షిప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అందులో ప్రధానంగా వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో ...
Raju B
Prabhas: ట్రెండింగ్‌లోకి ప్రభాస్ – అనుష్క జోడి.. ఎందుకంటే?
టాలీవుడ్లో బెస్ట్ పెయిర్ అనగానే ముందుగా ప్రభాస్, అనుష్క జంట గుర్తుకు వస్తుంది. వారిద్దరి కెమెస్ట్రీకి సెపరేట్ ఫ్యాన్స్ బేసే ఉంది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ...
Srihari V
Pushpa 2: ‘పుష్ప 2’ పాన్ ఇండియా ప్రమోషన్స్‌లో సరికొత్త ట్రెండ్.. రంగంలోకి స్టార్ క్రికెటర్లు!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ ...
Srihari V
Suriya: సూర్యతో జక్కన్న తీయాలనుకున్న సినిమా అదేనా!
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించి ‘కంగువా’ (Kanguva) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ...
Srihari V
Wedding Reception Gift Ideas: మీ అతిథుల హృదయాలను దోచే టాప్ 20 గిఫ్ట్ ఐడియాస్
పెళ్లి రిసెప్షన్‌కు వచ్చిన అతిథులకు ఇవ్వడానికి మంచి గిఫ్ట్‌లు ఎంచుకోవడం ఒక ప్రత్యేకమైన ఆలోచన. ఈ గిఫ్ట్‌లు మనం వారికి చూపే ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరుస్తాయి. ఈ ...
Raju B
Redmi A4 5G: దేశంలోనే అతి తక్కువ ధరలో 5G స్మార్ట్ ఫొన్ త్వరలో విడుదల.. ధర ఎంతంటే?
తాజాగా జరిగిన ఇండియన్ మైబైల్ కాంగ్రెస్ (IMC) 2024 కార్యక్రమంలో షియోమీ సంస్థ తన నూతన Redmi A4 5G హ్యాండ్‌సెట్‌ను ప్రదర్శించింది. షియోమీ ఈ ఎంట్రీ ...
Raju B
Pushpa 2: ‘పుష్ప 2’ మేకింగ్‌లో ఊహించని ట్విస్ట్.. దేవిశ్రీ ప్లేసులో థమన్‌కు ఛాన్స్!
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో దేశవ్యాప్తంగా బజ్ ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు నెల రోజుల ...
Srihari V
Best Things to Do in Telangana for Couples: కొత్త దంపతులకు అనువైన టాప్ 25 పర్యాటక ప్రదేశాలు
కొత్త దంపతులకు చలికాలం అనేది ఆనందకరమైన జీవితం గడపడానికి అత్యుత్తమ కాలం. నవదంపతుల మధ్య అన్యొన్యత పెరగడానికి శీతకాలం అనువైనదిగా పెద్దలు చెబుతుంటారు. ఈ కాలంలో పర్యాటనలు ...
Raju B
HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు
సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క (Anushka Shetty). తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అగ్ర ...
Srihari V
OTT Suggestions: ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు పండగే.. స్ట్రీమింగ్‌లోకి సూపర్ హిట్ చిత్రాలు!
ఒకప్పుడు వీకెండ్ అనగానే తెలుగు ప్రేక్షకుల చూపు థియేటర్ల వైపు మళ్లేది. ఓటీటీ రాకతో వారి ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ఇంట్లోనే ఎంచక్కా కొత్త సినిమాలు / ...
Srihari V
Samantha: సిటాడెల్ బెడ్రూం సీన్లలో రెచ్చిపోయిన సామ్.. వీడియోలు వైరల్
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో బాలీవుడ్ ...