• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జూ.ఎన్టీఆర్‌ను ఆరాధిస్తాను: పవన్ కళ్యాణ్

    పిఠాపురం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘చిత్ర పరిశ్రమలో నా తోటి హీరోలు అంటే నాకు చాలా ఇష్టం. వారి సినిమాలు నేను తరచుగా చూస్తాను. రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, చిరంజీవిగారిని ఆరాధిస్తాను. కేవలం తన సినిమాలతో ఇండస్ట్రీ మనుగడ సాధించలేదు. సినిమాల ద్వారా చాలమందికి ఉపాధి లభిస్తుంది. రాజకీయాలకు వచ్చేసరికి అభిమానాన్ని, కులాన్ని పక్కన పెట్టి మంచి చేసే నాయకులకు ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv